NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ysrcp : రెండో దశ పంచాయతీ ఫలితాలలో ఏ ఏ జిల్లాలో వైసీపీ సాధించిన వివరాలు..!!

Ysrcp : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె ఓటర్లు వైయస్ జగన్ పాలనకు పంచాయతీ ఎన్నికలలో బ్రహ్మరథం పట్టారు. మొదటి దఫా అదే విధంగా రెండో దఫా ఎన్నికలలో తిరుగులేని స్థానాలు సాధించి.. ప్రజలలో వైసీపీ పార్టీ పట్ల ఏమాత్రం నమ్మకం తగ్గలేదని మరోసారి రుజువు చేశారు. 2019 ఎన్నికల మాదిరిగానే పంచాయతీ ఎన్నికలలో కూడా ఏపీ ప్రజలు భారీ స్థానాలు వైసీపీకి కట్టబెట్టడంతో వైసీపీ శ్రేణులలో సంతోషం నెలకొంది.

Details of YCP achievements second phase  results
Details of YCP achievements second phase results

ఎన్నికల కమిషనర్ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అనేక రీతులుగా కుయుక్తులు పన్నినా వైసిపి పార్టీ హవా ఏమాత్రం తగ్గలేదు అని ఆ పార్టీ శ్రేణులు వచ్చిన ఫలితాలు బట్టి వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క రాబోయే మిగతా ఎన్నికలలో కూడా ఇదే రీతిలో వైసిపి పార్టీ విజయాలు సాధించడం గ్యారెంటీ అని జోస్యం చెబుతున్నారు. ఈ విధంగా వైసీపీ పార్టీ పంచాయతీ ఎన్నికలలో గెలవడం వెనకాల.. జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల కారణమని చెప్పుకొస్తున్నారు.

 

జిల్లాల వారీగా రెండో దశ పంచాయతీ ఎన్నికల లో వైసీపీ కి వచ్చిన ఫలితాలు ఓట్ల శాతం చూస్తే.. అనంతపురం 80, చిత్తూరు 85, తూర్పు గోదావరి 74, గుంటూరు 78, వైఎస్ఆర్ కడప 85, కృష్ణ 71, కర్నూలు 78, నెల్లూరు 86, ప్రకాశం 86, శ్రీకాకుళం 87, విశాఖపట్నం 74, విజయనగరం 76, పశ్చిమ గోదావరి 74.. అన్ని జిల్లాలలో సరాసరి.. దాదాపు 79 శాతం స్థానాలు వైసీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది.  

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju