NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇండియా పై నోరు పారేసుకున్న డోనాల్డ్ ట్రంప్..!!

నవంబర్ నెలలో అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో రిపబ్లిక్ మరియు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థులు ఎవరికి వారు దూసుకుపోతున్నారు. రిపబ్లిక్ పార్టీ తరపున ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పోటీకి దిగుతున్నారు. ఇలాంటి తరుణంలో స్వతహాగా నోటి దూల కలిగిన ట్రంప్ ఇండియా పై కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. తన ప్రత్యర్థి జో బిడెన్ కి ఉన్న కొద్ది మద్దతు పెరుగుతున్న నేపథ్యంలో… దానిని డైవర్ట్ చేయడం కోసం డోనాల్డ్ ట్రంప్… ఒక కాలుష్యం పెంచడంలో ప్రపంచంలో భారతదేశం కూడా ఒకటి అని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు.

U.S. President Trump says will be tested for coronavirus daily - The Hinduఇదే విషయంలో చైనా కూడా ముందు ఉంది. కానీ కాలుష్యరహిత నివారణ విషయంలో అమెరికా .. భారత్ – చైనా లకి భిన్నంగా ప్రణాళికబద్ధంగా బాధ్యతాయుతమైన పాత్రను పోషిస్తోంది అని కాలుష్య రహితమైన సమాజాన్ని తీసుకొస్తుంది అన్నట్లు డోనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై మేధావుల నుండి విమర్శలు వస్తున్నాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు అజ్ఞానానికి నిదర్శనం అని… మూర్ఖంగా మాట్లాడుతున్నారని కౌంటర్ లు ఇస్తున్నారు.

 

అసలు పర్యావరణహిత మైనటువంటి విద్యుత్ ఉత్పాదన నినాదాన్ని ప్రపంచంలో మొట్టమొదటి గా ఇచ్చిన దేశం భారతదేశం అని అన్నారు. అంతేకాకుండా ప్రస్తుతం భారతదేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ క్రమంగా తగ్గించుకుంటూ ధర్మల్ వస్తుందని చెప్పుకొస్తున్నారు. అట్లాగే ప్రపంచానికి సోలార్ విండ్ పవర్ గురించి ఒక వరల్డ్ గ్రిడ్ ఏర్పాటు చేయాలన్న ప్రపోజల్ భారత్ అని…ఈ తరహా రీతిలో వ్యవహరించే ప్రపంచదేశాలకు మద్దతు ఇస్తున్నట్లు మేధావులు తెలుపుతున్నారు. అసలు అమెరికాలోనే ఎక్కువ పొల్యూషన్ ఉందని… ప్రపంచంలో ఎక్కువ అడవులు తగలబడుతోంది అమెరికాలోనే అన్ని ట్రంప్ భారత్ పై చేసిన వ్యాఖ్యలను తిప్పి కొడుతున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!