NewsOrbit
రాజ‌కీయాలు

రాజధాని ప్రకటనపై అయ్యన్న స్పందన

విశాఖపట్నం: వికేంద్రీకరణ అంటే ప్రాంతాలను విడగొట్టడం కాదని టిడిపి నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎవరైనా అభివృద్ధి చెందిన దేశాలను ఆదర్శంగా తీసుకుంటారు గానీ వెనుకబడిన దేశమైన దక్షిణాఫ్రికాను ఆదర్శంగా తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేయాలనుకోవడం హస్యాస్పదంగా ఉందని అయ్యన్న అన్నారు.

విశాఖ పరిపాలనా నగరం అవ్వవచ్చని సిఎం జగన్ అనడంతో  ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టిడిపి నేతలు సైతం వారి పార్టీ వైఖరికి భిన్నంగా జగన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన అయ్యన్నపాత్రుడు మాత్రం పార్టీ వైఖరికి అనుగుణంగానే జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

Leave a Comment