NewsOrbit
రాజ‌కీయాలు

‘కేంద్రం అంటే జగన్‌కు భయం!’

అమరావతి: అటు తెలంగాణ, ఇటు ఎపి రాష్ట్ర ప్రభుత్వాల పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ముఖ్యమంత్రులు ఇద్దరూ తప్పుబట్టి, ఆ వెంటనే వెనక్కు తగ్గడం మడమ తిప్పడం కాదా అని మాజీ మంత్రి, టిడిపి నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ మీడియాలో ప్రచురితమైన కథనం కల్పితమని ఏపి ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంవో) వివరణ ఇచ్చింది.

దీనిపై యనమల మంగళవారం మీడియాతో మాట్లాడారు.

కేంద్రం ఏపి నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నదనీ, తెలంగాణ ప్రాజెక్టులకు సాయం చేయడం లేదనీ ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశంలో చర్చించుకున్న మాట వాస్తవం కాదా అని యనమల ప్రశ్నించారు.  ఇద్దరు సిఎంలు కేంద్రంపై ధ్వజమెత్తిన మాట వాస్తవమేనని యనమల అన్నారు. తీరా ఆ విషయాలు బయటకు వచ్చే సరికి నాటకం ఆడుతున్నారని యనమల విమర్శించారు. కెసిఆర్, జగన్, బిజెపి మద్య పొలిటకల్ కోల్డ్ వార్ నడుస్తోందని యనమల ఆరోపించారు.

ముఖ్యమంత్రుల భేటీ తరువాత విలేఖరుల సమావేశం పెట్టి వివరాలు ఎందుకు వెల్లడించలేదని యనమల ప్రశ్నించారు. తొమ్మిది కోట్ల ప్రజలకు సంబంధించిన అంశాన్ని ఎందుకు దాచిపెడుతున్నారని యనమల ప్రశ్నించారు. తెలంగాణకు మేలు చేయడానికా లేక ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేయడానికా అని యనమల ఫైర్ అయ్యారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

Leave a Comment