NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Andhra Pradesh: ఏపీలో గుండెపోటుతో మాజీ ఎమ్మెల్యే మృతి..!!

Andhra Pradesh: సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కాకర్లపూడి సుబ్బరాజు విజయవాడలో తన సొంత నివాసంలో గుండెపోటుతో మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా పనిచేసిన సుబ్బరాజు విజయవాడ డిప్యూటీ మేయర్ గా కూడా పని చేయడం జరిగింది. దీంతో ఆయన మృతి పట్ల ఇతర రాజకీయ పార్టీల నేతలు సంతాపం వ్యక్తం చేశారు. సిపిఐ పార్టీలో వివిధ అనుబంధ సంఘాలలో అనేక పదవులు అధిరోహించటం జరిగింది.

ex mla in andhra pradesh died
ex mla in andhra pradesh died

దీంతో కాకర్లపూడి సుబ్బరాజు మృతి పట్ల సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. సుబ్బరాజు మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటని స్పష్టం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సుబ్బరాజు కొడుకు మరియు కూతురు అమెరికాలో ఉండటంతో ఆయన భౌతికకాయాన్ని మార్చురీలో ఉంచారు. 1994లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా విజయం సాధించడం జరిగింది. కుమార్తె కుమారుడు వచ్చిన వెంటనే అంత్యక్రియలు చేయబోతున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

 

 

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju