NewsOrbit
Entertainment News Telugu Cinema న్యూస్ రాజ‌కీయాలు సినిమా

Pawan Kalyan: సీట్ల విషయంలో రియలైజ్ అయిన జనసైనికులు.. ఇది సినిమా కాదు.. రియాలిటీ అంటూ వీడియో..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు ఒకప్పుడు చిన్నగా అనిపించిన ప్రస్తుత కాలంలో మారుమోగుతుంది. దీనికి కారణం పవన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడమే. గతంలో సినిమాలు చేసుకుంటూ తన పని తాను చూసుకుంటూ పోయిన పవన్ జనసేన అనే పార్టీని ప్రతిష్టాపించడంతో ప్రతి ఒక్కరు ఆయనకు మద్దతుగా నిలిచారు. గవర్నమెంట్ ఇచ్చిన డబ్బుని ప్రజల కోసం వాడడానికే కొందరు రాజకీయ నాయకులు చాలా కష్టంగా ఫీల్ అవుతుంటే పవన్ తన సినిమాలపై వచ్చిన డబ్బుని ప్రజలకు పెడుతూ తన ఆత్మభిమానాన్ని చాటుకుంటున్నారు.

Fans who realized about the seats given to janasena
Fans who realized about the seats given to janasena

ఇక ప్రస్తుతం సీట్ల ప్రకటనతో జనసైనికులలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతుంది. కూటమి ప్రకటించిన 118 సీట్లలో జనసేనకు 24 సీట్లే కేటాయించడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు పవన్‌ అభిమానులు. పదేళ్లగా ప్రజల కోసం పోరాడుతున్నామని.. కీలక సమయంలో దాదాపు 15 ఏళ్ల అధికారంలోకి ఉన్న టిడిపికి జనసేన అడ్డంగా నిలబడిందని అలాంటి పార్టీకి 24 సీట్లు కేటాయించడం మరీ దారుణం అంటూ విరుచుకుపడుతున్నారు జనసేన ఫ్యాన్స్.

Fans who realized about the seats given to janasena
Fans who realized about the seats given to janasena

ఇప్పుడిప్పుడే జనసేన వైపు ప్రజలు చూపు తిప్పే సమయంలో ఇటువంటి ది జరగడం చాలా అన్యాయం అంటూ ఖండిస్తున్నారు. ఇదంతా నిన్న సీట్లు ప్రకటించిన అనంతరమే మొదలైంది. ఇక ప్రస్తుతం కొందరు జనసైనికులు సీట్ల విషయంలో రియలైజ్ అవుతూ ఓ వీడియోని షేర్ చేశారు. 60 నుంచి 70 సీట్లు తీసుకుని 20 నుంచి 30 కోల్పోవడం కంటే పక్కా గెలిచే స్థానాలలో జనసేనకు పట్టున్న నియోజకవర్గాలలో బరిలోకి దిగి గెలవడం చాలా ఉత్తమం అని చెప్పొచ్చు.

Fans who realized about the seats given to janasena
Fans who realized about the seats given to janasena

” ఆవేశం ఆపుకుని పవన్ కళ్యాణ్ ని అండ్ రిమైనింగ్ 20 సీట్లను గెలిపించుకుంటే చాలు మనం. ఇది మూవీ కాదు రియాలిటీ లో లేకుండా ఎలివేషన్స్ వేసుకోవడానికి. కోల్పోయిన 30 సీట్లు కంటే పక్కా విన్ అయ్యే 20 సీట్లు బెస్ట్. పవన్ కళ్యాణ్ కి ఇచ్చిన 20 సీట్లను కాపాడుకోండి ” అంటూ జన సైనికుడు ఓ వీడియోని షేర్ చేస్తూ తమ పార్టీకి ఇచ్చిన సీట్ల విషయంలో రియలైజ్ అయ్యాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

author avatar
Saranya Koduri

Related posts

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

Family Star OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ దేవరకొండ ” ఫ్యామిలీ స్టార్ “.. రెండు భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jithender Reddy Mangli Song: తెలంగాణ నుంచి రిలీజ్ అయిన జితేందర్ రెడ్డి సాంగ్.. హైలెట్ గా నిలిచిన మంగ్లీ వాయిస్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 19 2024 Episode 627: గౌతమ్ ని క్షమించమని మల్లి కాళ్ళ మీద పడిందేమో అంటున్న వసుంధర..

siddhu

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

Kumkuma Puvvu April 19 2024 Episode 2158: అంజలి సంజయ్ ల నిశ్చితార్థం జరుగుతుందా లేదా

siddhu

Madhuranagarilo April 19 2024 Episode 342: రెండోసారి నా మెడలో తాళి కట్టిన వాడు రాధ మెడలో ఎలా కడతాడు అంటున్న రుక్మిణి..

siddhu

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju