NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Big Breaking: షర్మిల ఇంటి వద్ద ఏపీ రైతులు ధర్నా..!!

Big Breaking: వైఎస్ షర్మిల ఇంటి ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించడం జరిగింది. కృష్ణా జలాల విషయంలో షర్మిల వైఖరి ఏంటో తెలియజేయాలని.. ఏపీ రైతులు నిరసనలు చేపట్టి ఆమె ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వైఎస్ షర్మిల.. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దక్కాల్సిన ఒక్క నీటి చుక్క కూడా వదులుకోబోమని తెలియజేస్తూ ఇటీవల స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది.

How Does YS Sharmila Matter Anyway?

దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అమరావతి పరిరక్షణ సమితి రైతులు.. షర్మిల చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఆందోళనలు..  నిరసనలు చేపడుతూ షర్మిల ఇంటిని ముట్టడించాలని ప్రయత్నాలు చేయగా.. షర్మిల అనుచరులు ఏపీ రైతుల తో వాగ్వాదానికి దిగడం జరిగింది. అయితే ఈ సందర్భంలో షర్మిల అనుచరులు.. అమరావతి పరిరక్షణ సమ్మతి రైతులపై బూటు కాళ్లతో తన్నడం జరిగిందట. ఈ పరిణామంతో రైతులు తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యారు.  షర్మిల చేసిన వ్యాఖ్యలు రాయలసీమ ప్రాంతానికి నష్టం చేకూరేలా ఉన్నాయని.. మండిపడ్డారు. ఏదిఏమైనా కృష్ణా జలాల వివాదం విషయంలో వైఎస్ షర్మిల తెలంగాణకు మద్దతుగా మాట్లాడటంతో అమరావతి పరిరక్షణ సమితి రైతులు ఆమె ఇంటిని ముట్టడించారు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

 

author avatar
P Sekhar

Related posts

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju