NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

టైమ్ కాదు అని ఊరుకున్నాడా ? పరిటాల వారసుడి సైలెన్స్ దేనికి అర్ధం ?

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీలో పరిటాల కుటుంబం ఓ వెలుగు వెలిగింది. పరిటాల రవి బ్రతికి ఉన్న సమయంలో చాలా వరకు టిడిపి హైకమాండ్ తీసుకునే నిర్ణయాలు…మొట్టమొదట రవి దగ్గర చర్చించిన తర్వాత క్యాబినెట్ దగ్గరకు చర్చకు వచ్చేవని చాలామంది అప్పట్లో పార్టీలో ఉన్న సీనియర్లు చెబుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో పరిటాల రవి ఎప్పుడైతే హతమార్చి పడ్డాడో…. చాలా వరకు పార్టీలో పరిటాల ఫ్యామిలీకి ప్రాధాన్యత తగ్గింది అని కూడా చెబుతుంటారు. కానీ విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సమయంలో పరిటాల సునీతకి మంత్రి పదవి ఇవ్వడం తెలిసిందే. కానీ ఆ టైం లో పదవి ఇచ్చినా చాలావరకు నిర్ణయాల విషయం లో పార్టీ హైకమాండ్ నిర్ణయాలే ఫైనల్ అయ్యేవని టిడిపిలో టాక్.

రాప్తాడును పరిటాల శ్రీరామ్‌ వదులుకుంటాడా..శ్రీరామ్ మార్పు వెనక అసలు స్టోరి ఏంటి?కాగా పరిటాల వారసుడిగా 2019 ఎన్నికలలో పోటీ చేసిన పరిటాల శ్రీరామ్…. సొంత నియోజకవర్గం రాప్తాడు లో ఓటమి పాలయ్యారు. పరిస్థితి ఇలా ఉండగా ఓటమి చెంది ఏడాదినర వస్తున్న గాని… దాని నుండి పరిటాల కుటుంబం ఇంకా బయటకు రాలేక పోతుందని, ఇంకా సైలెంట్ గానే పరిటాల కుటుంబం ఉండటం చూసి అనుచరులు, అభిమానులు కూడా షాక్ అవుతున్నట్లు అనంతపురం జిల్లా రాజకీయాలలో టాక్. ఇదే తరుణంలో అమరావతి భూముల కొనుగోలు విషయంలో పరిటాల కుటుంబంపై ఆరోపణలు ప్రస్తుతం వచ్చినా గానీ…. స్పందించకపోవడం కూడా విమర్శలకు తావిస్తోంది.

 

ప్రత్యర్థి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి..ఈ విషయంలో పదే పదే విమర్శలు చేస్తున్నప్పటికీ పరిటాల వారసుడు పరిటాల శ్రీరామ్ చాలా సైలెన్స్ మెయింటెన్ చేయడం పెద్ద హాట్ టాపిక్ అయింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం టైం నడుస్తుంది కాబట్టి…. శ్రీ రామ్ రియాక్షన్ ఎలా ఉన్నా..పార్టీకి, ఫ్యామిలి కి డ్యామేజ్ ఎక్కువయ్యే అవకాశం ఉండటంతోనే పరిటాల ఊరుకుంటున్నట్లు ఆయన కుటుంబాన్ని కి మద్దతిచ్చే వారిలో వినబడుతున్న టాక్. ఏదిఏమైనా అమరావతి భూముల విషయంలో పరిటాల కుటుంబం పేరు బయటకు వచ్చాక కూడా పరిటాల వారసుడు ఏమీ మాట్లాడకపోవడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Related posts

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?