NewsOrbit
రాజ‌కీయాలు

పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా :డికె అరుణ

ఢిల్లీ: తెలంగాణాలో టిఆర్ఎస్‌కు ఏకైక ప్రత్యామ్నాయం బిజెపియేనని మాజీ మంత్రి డికె అరుణ అన్నారు.  బిజెపిలో చేరిన డికె అరుణ ఢిల్లీలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో బలంగా ఉన్న నాయకులను టిఆర్ఎస్ బలహీనపరుస్తుందని ఆరోపించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజురుతోందని, గెలిచిన ఎమ్మెల్యేలకు భరోసా ఇవ్వలేకపోతోందని అరుణ అన్నారు. బలహీనపడుతున్న పార్టీలో ఉండి ప్రజా సేవ చేయలేమని ఈ కారణంగానే తాను బిజెపిలో చేరినట్లు పేర్కొన్నారు.

బిజెపి ద్వారానే తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులకు అణచివేస్తున్నారని, కలుపుగోలు తనం లేదని అరుణ ఆరోపించారు.

బిజెపి అధిష్టానం ఎక్కడి నుండి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడ నుండి పోటీ చేయడానికి సిద్ధమనీ, అయితే మహబూబ్‌నగర్ స్థానం నుండి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అరుణ తెలిపారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju

Leave a Comment