NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిజెపి జగన్ పై మాజీ ఎంపీ ఉండవల్లి  సంచలన వ్యాఖ్యలు..!!

ఏపీ రి ఆర్గనైజేషన్ యాక్ట్ పై ఛాలెంజ్ చేస్తూ న్యాయస్థానంలో పిటిషన్ వేసి ఆరు సంవత్సరాల ఆరు మాసాలు అయింది. దేనికైనా కౌంటర్ వేయాలంటే నెలలోపు వేయాలి. 2014 మే 5వ తారీఖు ఇవాల్టి వరకూ దాని విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఈ విషయంపై రాష్ట్రంలో ఏర్పడిన రెండు ప్రభుత్వాలు అడగటానికి ముందుకు రావటం లేదు అన్నట్టు ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రస్తుత పరిస్థితి బట్టి వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు మాత్రమే అడగాలి అన్నట్టు పరిస్థితి మారిపోయిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలవాలన్న, కేసు అక్కడ దాకా రాదని అక్కడక్కడే తిరుగుతుంది అని… రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ కలుగజేసుకుని అనుకూలంగా ఉపయోగించుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.

Talk: BJP's big offer to YS Jaganఈ క్రమంలో ఏపీ ఆర్గనైజేషన్ చట్టం ఈ విషయంలో కేసు వేసిన రామచంద్ర రావు కి పేరు ఏమి రాదు అని, ఆయన సీన్ అయిపోయిందని… ఆయన రాజకీయాల్లో మళ్లీ ఏ పదవులు రావాని పేర్కొన్నారు. సీఎం జగన్ ని ఉద్దేశిస్తూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. మీరు రాష్ట్రానికి ఉపయోగపడితే బాగుంటుందని సెటైర్లు వేశారు. రాజశేఖర్ రెడ్డి ప్రాజెక్ట్ అంటూ పోలవరాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ… రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టాలని ఆ ప్రాజెక్టుకు కోరడం జరిగిందని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పించిన ప్రాజెక్టు పోలవరం అని అన్నారు.Undavalli's Take: CM Jagan Vs Justice Ramana | Gulte - Latest Andhra Pradesh, Telangana Political and Movie News, Movie Reviews, Analysis, Photos

ఎన్నికలలో వైయస్సార్ అని పేరు పెట్టుకుని గెలిచారని , కాబట్టి రామచంద్రరావు వేసిన పిటిషన్ పై జగన్ ప్రభుత్వం ముందుకు కదలాలని… యాక్ట్ ప్రకారం పోలవరం ప్రాజెక్టు ను కట్టాల్సిన బాధ్యత కేంద్రానిదే అని, ఈ సందర్భంగా అధికార పార్టీ కేంద్రాన్ని నిలదీయాలని కోరారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం ఐదు మాసాలు అయ్యింది … ఏపీ రీ ఆర్గనైజేషన్ విషయంలో కౌంటర్ పిటిషన్ ఇంకా వేయలేదని, జరిగిందే చెప్పాలని… కోరుతున్నాం గాని, మోడీని తిట్టమని ఎవరు కోరడం లేదని, బీజేపీతో విడిపోమంటలలేదే అని తెలిపారు.  ఊరంతా మోడీ నీ ఈయన ఏమన్నా అంటే తీసుకెళ్లి లోపల వేస్తారని.. అంటున్నారు. అది సాధ్యమైన పనే నా..?, అంత తేలిక? అంటూ ప్రశ్నించారు.

 

జగన్ ని ఉద్దేశించి రాష్ట్రం కోసం నిలబడినందుకే నిన్ను గాని అంటూ జైల్లో పెడితే… రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుందని ఉండవల్లి పేర్కొన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధి విషయంలో కేసులు కాపాడుకోవడం కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తే మాత్రం… ఏపీ జనాలు ఖచ్చితంగా క్షమించరని జగన్ పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. బయట జనాలంతా గమనిస్తున్నారని ఉండవల్లి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. కేవలం కేసుల విషయంలోనే జగన్ సైలెంట్ అవుతున్నారని… కాబట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం స్వార్థంగా ఆలోచిస్తే పెద్ద డ్యామేజ్ అవుతుంది అన్నట్టు ఉండవల్లి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!