NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ ఐకానిక్ వంతెనను నిర్మించనున్నారు. భారతీయ యోగముద్రతో బ్రిడ్జి డిజైన్ రూపొందించిన ఎల్ అండ్ టి సంస్థ తక్కువ పిల్లర్లు, ఎక్కువ కేబుల్స్‌తో నిర్మాణం చేయనుంది. హైదరాబాదు, భద్రాచలం హైవేల నుండి విజయవాడ రాకుండా నేరుగా అమరావతికి వెళ్లేందుకు ఈ బ్రిడ్జి ఉపయోగపడుతుంది.

అమరావతికి తాగునీటి అవసరాల కోసం 750 కోట్లతో నిర్మించే వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌కూ సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. రెండేళ్లలో వీటి నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, ఎంపి కేశినేని నాని, కలెక్టర్ లక్ష్మీకాంతం వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్లొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Leave a Comment