NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతులకు గుడ్ న్యూస్..??

వైయస్ జగన్ ఎప్పుడైతే 3 రాజధానుల నిర్ణయం తెరపైకి తీసుకువచ్చారో అమరావతి పై నీలినీడలు కమ్ముకున్నాయి. జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఒక్కసారిగా ప్రభుత్వంపై తిరగబడి ఆందోళనలు, ధర్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటివరకు సీఎం జగన్ అమరావతి రాజధాని రైతులతో మాట్లాడిన సందర్భాలు లేవు. ఇటువంటి తరుణంలో త్వరలోనే అమరావతి రైతులతో సీఎం జగన్ సమావేశం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Farmers in Amaravati protest against AP CM Jagan's idea of 3 capitals |  Business Standard Newsకాగా మొదటిలోనే ఒకానొక సమయంలో జగన్ వారితో నేరుగా మాట్లాడటానికి రెడీ అయినట్లు, వారి అనుమానాలు తొలగించడానికి సిద్ధమైనట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ ఆ సమావేశం జరగలేదు. ఇదిలా ఉండగా త్వరలో మూడు విడతలుగా అమరావతి రైతులతో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయినట్లు ప్రభుత్వ వర్గాల్లో టాక్ వస్తోంది. వారి బాధ ఏమిటో అన్ని విషయాలు వైయస్ జగన్ ఫేస్ టు ఫేస్ రాజధాని రైతులతో ముచ్చటించడానికి రెడీ అవుతున్నట్లు దీనికి సంబంధించి క్యాబినెట్ మంత్రులతో కూడా జగన్ ఆల్రెడీ చర్చించినట్లు సమాచారం.

 

ఇదిలా ఉండగా ఎప్పటి నుండో అమరావతి రైతులు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడాలి అని అనుకుంటున్న సంగతి తెలిసిందే. కనీసం ధర్నాలు, ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం నుండి స్పందన లేదని, గత కొంత కాలం నుండి రాజధాని రైతులు మీడియా ముందు తమ బాధను వెళ్లబుచ్చుతూ వచ్చారు. ఇలాంటి తరుణంలో నేరుగా ఇప్పుడు వైయస్ జగన్ నుండి పిలుపు రానున్నట్లు వార్త బయటకు రావటంతో ఇది అమరావతి రైతులకు కచ్చితంగా…. గుడ్ న్యూస్ అని రాజకీయ మేధావులు అభివర్ణిస్తున్నారు. ఈ సమావేశాలలో అమరావతి ఇష్యూ చాలావరకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుందని, లేకపోతే మరింత వివాదాస్పదం అవడం గ్యారెంటీ అని పేర్కొంటున్నారు. మరి అమరావతి రైతులతో జగన్ సర్కారు ఎప్పుడు సమావేశాలు నిర్వహిస్తుందో చూడాలి. 

 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju