NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీహార్ నుంచి జగన్ కి సూపర్ గుడ్ న్యూస్..!!

దేశంలో త్వరలో చాలా రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ కారణంగా చాలా రాజకీయ పార్టీల నుంచి ఎన్నికల వాయిదా వెయ్యాలి అంటూ వినతులు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఎన్నికలు జరుగుతాయా లేదా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. పరిస్థితి ఇలా ఉండగా కేంద్ర ఎన్నికల సంఘం వస్తున్న వార్తలకి చెక్ పెట్టాలనే ఉద్దేశంతో పూర్తి స్పష్టత ఇచ్చేసింది. షెడ్యూల్ ప్రకారం జరగాల్సిన ఎన్నికలలో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది.

Election Commission further defers Rajya Sabha elections in wake ...దీనిలో భాగంగా బీహార్ రాష్ట్రానికి ఈ అక్టోబర్….నవంబర్ లో జరగాల్సిన ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని క్లారిటీ ఇచ్చింది. బీహార్ రాష్ట్రంలో మొత్తం 243 స్థానాలకు నవంబర్ 29 తో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నట్లు తాజా ఎన్నికల కమిషన్ ఇచ్చిన షెడ్యూల్ బట్టి తేలింది. మొదటి నుండి బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షం ఆర్జెడి, ఎల్జిపి కోరటం జరిగాయి. అంతే కాకుండా లెటర్ కూడా రాయడం జరిగింది. కానీ ఎన్నికల సంఘం మాత్రం యధావిధిగా బీహార్ ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది.

అంతే కాకుండా కొత్త మార్గదర్శకాలతో ఎన్నికలు జరుగుతాయని ఓటర్లకు గ్లౌజులు ఇవ్వడంతో పాటు పోలింగ్ కేంద్రాల్లో శానిటేషన్, ధర్మల్ స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాబోతుంది. ఇంటింటికీ మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు… ఆన్లైన్ పద్ధతిలో నామినేషన్లు దాఖలు చేసే విధానానికి తెర తీసింది. దీంతో ఎన్నికలు ఎప్పటిలాగానే షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తన తాజా ప్రకటనతో క్లారిటీ ఇచ్చింది.

పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో జరగాల్సిన స్థానిక ఎన్నికల విషయంలో మొదటి నుండి ఉత్సాహంగా ఉన్న వైయస్ జగన్ పార్టీకి కరోనా రాకతో అడ్డుకట్ట పడినట్లయింది. దీంతో స్థానిక ఎన్నికల విషయంలో నిమ్మగడ్డ కొంత ప్రభుత్వాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించినట్లు మొన్నటివరకు పరిస్థితి ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అదంతా అటుంచితే… ఇటీవల వైయస్ జగన్ “వైయస్సార్ చేయూత” కార్యక్రమం తో రాష్ట్రంలో చాలా మంది ఆడపడుచులకు డబ్బులు ఇవ్వడం తెలిసిందే. దీంతో వైసిపి పార్టీపై ప్రజలలో మరింతగా నమ్మకం పెంచే విషయంలో వైస్ జగన్ సక్సెస్ సాధించినట్లు తేలింది.

ఇదే సరైన సమయమని బీహార్ ఎన్నికలు జరిగే సమయంలో ఏపీలో కూడా ఎలక్షన్ కమిషన్ స్థానిక ఎన్నికలు కండక్ట్ చేసే అవకాశం ఉందని వైయస్ జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ టైంలో నిజంగా ఎన్నికలు జరిగితే ఏపీ మొత్తం స్థానిక ఎన్నికలలో విజయబావుటా ఎగరవేయడం గ్యారెంటీ అని అభిప్రాయపడుతున్నారు. నిజంగా బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగే సమయంలో ఇక్కడ కూడా జరిగితే….. వైయస్ జగన్ కి ఇది కచ్చితంగా గుడ్ న్యూస్ అని అంటున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!