NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న శుభవార్త చెప్పిన OXFORD యూనివర్సిటీ..!!

భూమి మీద మానవ జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేసిన మహమ్మారి వైరస్ నుండి మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అన్ని ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రపంచానికి గుడ్ న్యూస్ చెప్పింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. కరోనా వ్యాక్సిన్ ఫలితాలు అధ్యయనం చేసి వెల్లడించింది. ఫేజ్ 1 క్లినికల్ ట్రయల్స్ రిజల్ట్స్ ప్రకటించింది. ఆస్ట్రేజేనేకా వ్యాక్సిన్ వైరస్ ని బాగా తట్టుకుంటూన్నట్లు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నట్లు ఆక్స్ఫర్డ్ ప్రకటించింది. ఈ ఆస్ట్రేజేనేకా వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది అని తెలిపింది.

 

Oxford COVID-19 vaccine human trial reveals vaccine is 'safe, well ... ఏప్రిల్ 23 నుంచి మే 21 వరకు మొదటి విడత క్లినికల్ ట్రయల్స్ నిర్వహించింది. ఈ వ్యాక్సిన్ ఇచ్చిన వారి శరీరంలో యాంటీ బాడీస్ వైట్ సెల్స్ పెరిగినట్లు ఫలితాలు వచ్చినట్లు ఆక్సఫర్డ్ యూనివర్సిటీ ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయని, రెండో విడత ట్రైన్స్ ఫలితాలు త్వరలో ప్రకటించనున్నట్లు ఆక్సఫర్డ్ తెలిపింది. యూనివర్సిటీ ఆక్వ్ ఫోర్డ్ ట్విట్టర్ లో ఈ విషయాన్ని తెలియజేయడంతో… ప్రపంచమంతా ఊపిరిపీల్చుకుంది. మరోపక్క కరోనా వ్యాక్సిన్ విషయంలో అమెరికా, బ్రిటన్, ఇండియా చేస్తున్న ప్రయోగాలు కూడా సత్ఫలితాలు ఇస్తున్నాయి. మొత్తం మీద చూస్తే ఈ ఏడాది చివరిలో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వినబడుతున్నాయి. 

 

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju