Subscribe for notification

TRS: టిఆర్ఎస్ తరుపున పెద్దల సభకు వెళ్తున్న అతనిపై నెగిటివ్ కామెంట్స్..!!

Share

TRS: రెండు తెలుగు రాష్ట్రాలలో రాజ్యసభకు అధికార పార్టీ నుండి వెళ్తున్న ప్రముఖుల పేర్లు మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వైసీపీ తరఫున నలుగురు ప్రముఖులు రాజ్యసభ కు వెళుతున్నారు. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, నిరంజన్ రెడ్డి, ఆర్ కృష్ణయ్య. జూన్ 21న ఏపీ కోటాలో ఈ నాలుగు స్థానాలు ఖాళీ అవుతుండగా వాటిలో వీరు… చేరనున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఫార్మా దిగ్గజమైన హెటిరో చైర్మన్ బండి పార్థసారథి రెడ్డికి సీఎం కేసీఆర్ అవకాశం ఇవ్వటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. రాజ్యసభకు పార్థసారధి రెడ్డి ని టిఆర్ఎస్ పంపటం పట్ల ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే కరోనా సమయంలో రెమిడీసివర్ మందు… బ్లాక్ మార్కెట్ లో అధిక ధరకు అమ్మినట్లు… ఈయన కంపెనీ పై ఆరోపణలు వచ్చాయి.

 

అదే సమయంలో ఆదాయపు పన్ను అధికారులు.. హైదరాబాద్ లో పార్థసారధి రెడ్డికి చెందిన పలు అపార్ట్మెంట్ లలో ఉన్న బీరువాలలో తనిఖీలు చేయగా భారీగా నోట్లకట్టలు పట్టుబడ్డాయి. వాటి విలువ దాదాపు 150 కోట్ల రూపాయలు అని అంటున్నారు. ఆ కేసు ఇంకా ఎటూ తేలాలేదు. ఇటువంటి తరుణంలో చైర్మన్ బండి పార్థసారథి రెడ్డి కి.. సీఎం కేసీఆర్ రాజ్యసభ అవకాశం ఇవ్వటం తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఇదే సమయంలో వద్దిరాజు రవిచంద్ర అలియాస్ గాయత్రి రవి… నమస్తే తెలంగాణ ఎండీ దామోదరరావు పేర్లను.. టిఆర్ఎస్ పార్టీ కరారు చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే ఏపీ నుండి రాజ్యసభకు నలుగురు వెళుతుండగా తెలంగాణ నుండి ముగ్గురు టిఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దల సభకు వెళ్తున్నారు.


Share
sekhar

Recent Posts

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

17 mins ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

45 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

1 hour ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

3 hours ago