NewsOrbit
రాజ‌కీయాలు సినిమా

Cinema Tickets: జగన్ కి మొట్టికాయలు వేస్తున్న హైకోర్టు! మూవీ టికెట్‌ రేట్స్ నిర్ణయించే అధికారం లేదని హెచ్చరిక!

Cinema Tickets: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఎప్పటికప్పుడు మొట్టికాయలు వేస్తూ వస్తోంది. తాజాగా సినిమా టికెట్ ధరలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని హెచ్చరించింది. అంతిమంగా ధరలను నిర్ణయించేది లైసెన్సింగ్ అథార్టీయేనని ఈ నేపథ్యంలో స్పష్టం చేసింది. అలాగే ఆన్లైన్లో సినిమా టికెట్లు విక్రయించేటప్పుడు సర్వీసు ఛార్జీలను టికెట్ ధరల్లో కలపడానికి వీల్లేదని కూడా తాజా జీవోలో స్పష్టం చేసింది. పాత విధానంలో టికెట్లను విక్రయించుకోవచ్చని మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు సూచించడం కొసమెరుపు. దాంతో మల్టీప్లెక్స్ యాజమాన్యాలు పండగ చేసుకుంటున్నాయి.

High court slams Jagan! Warning that there is no authority to decide Cinema ticket‌s rates!
High court slams Jagan Warning that there is no authority to decide Cinema ticket‌s rates

Cinema Tickets: జీవో పూర్తి వివరాలు:

హైకోర్టు న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ DVSS సోమయాజులు బుధవారం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక్కడ కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మల్టీప్లెక్స్ థియేటర్ల టికెట్ ధరల్లోనే సర్వీసు ఛార్జీలను చేర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న జీవో ఇచ్చిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆన్లైన్ టికెట్ విక్రయాలపై సందేహాలు, నిధులు దుర్వినియోగం, మళ్లింపు వంటివి జరుగుతాయని ఆందోళన అక్కర్లేదని తెలపడం గమనార్హం.

High court slams Jagan! Warning that there is no authority to decide Cinema ticket‌s rates!
High court slams Jagan Warning that there is no authority to decide Cinema ticket‌s rates

మరింత సమాచారం:

ప్రభుత్వం, సదరు యాజమాన్యాలను సంప్రదించకుండా వారు అందిస్తున్న సౌకర్యాలపై ఓ అభిప్రాయానికి రావడానికి వీల్లేదని అన్నారు. థియేటర్ యాజమాన్యాలు ప్రేక్షకులకు ఆన్లైన్ బుకింగ్ కల్పిస్తున్నాయని, అలాంటప్పుడు మీరు ప్రత్యేకించి ఆన్లైన్ విధానాన్ని పెట్టాల్సిన పని లేదని హైకోర్టు స్పష్టం చేసింది. లైన్లో నిల్చునే పని లేకుండా ఎక్కడి నుంచైనా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటు థియేటర్లు కల్పించినపుడు ప్రభుత్వ జోక్యం ఇందులో కల్పించుకోవద్దని హెచ్చరికలు జారీ చేసింది.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Nuvvu Nenu Prema April 20 2024 Episode 602: విక్కీ కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టిన పద్మావతి బయటపడనుందా? కృష్ణని అనుమానించిన కుటుంబ సభ్యులు..

bharani jella

Nindu Noorella Saavasam: ఆ పెళ్లి జరగనివ్వను మీ అమ్మగా మాట ఇస్తున్నాను అంటున్న భాగామతి 

siddhu

Mamagaru: గంగాధర్ కి ఫోన్ చేసి రమ్మంటూ సుధాకర్, అప్పిచ్చిన వాళ్లని బురిడీ కొట్టించిన మహేష్..

siddhu

Krishna Mukunda Murari April 20 2024 Episode 450: ముకుంద ప్లాన్ సక్సెస్.. మీరా తో ఆదర్శ్ పెళ్లి.. కృష్ణ శాశ్వతంగా పిల్లలకు దూరం..

bharani jella

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Ram Charan NTR: భారీ ధరకు ‘దేవర’..’గేమ్ ఛేంజర్ నార్త్ రైట్స్…?

sekhar

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Gaami OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న గామి మూవీ.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ క్రాస్ చేసిన రికార్డ్..!

Saranya Koduri

OTT Hot And Spicy Movies: ఓటీటీలో హాట్ సినిమాలు గా పేరు సంపాదించుకున్న మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Yuva OTT: థియేటర్లలో దుమ్మురేపిన 20 రోజుల అనంతరం ఓటీటీలోకి వచ్చేస్తున్న కాంతారా హీరోయిన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Naga Panchami April 19  2024 Episode 335: వైదేహి పంచమిని అబార్షన్ కి తీసుకు వెళ్తుందా లేదా

siddhu

My Dear Donga OTT: డైరెక్ట్ గా ఓటీటీలోకి వస్తున్న కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju