NewsOrbit
రాజ‌కీయాలు

కే‌సి‌ఆర్ ప్రభుత్వానికి తెలంగాణా హై కోర్టు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ! 

కరోనా వైరస్ పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్ కి ఇప్పటికే పలుసార్లు న్యాయస్థానాలు అదే విధంగా కేంద్ర ప్రభుత్వం మొట్టికాయలు వేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ టెస్టులను సరిగ్గా నిర్వహించడం లేదని అందువల్లనే వైరస్ ఉన్న కొద్ది ప్రబలుతోంది అంటూ అప్పట్లో తెలంగాణ సర్కార్ పై సీరియస్ అవ్వడం జరిగింది. అయినా గాని ప్రభుత్వంలో చలనం లేదు అని అటు అధికారుల నుండి ప్రజల నుండి కూడా విమర్శ ఎదురవుతోంది.

Telangana high court directs KCR govt to initiate dialogue with ...

తాజాగా ఇదే విషయంపై కే‌సిఆర్ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అన్నట్టుగా హెచ్చరించింది. ఇటీవల ఇదే విషయంపై దాఖలైన పిటీషన్స్ పై విచారించిన హైకోర్టు రాష్ట్రంలో కరోనా వైరస్ టెస్టుల సంఖ్య పెంచాలని, అలాగే మరణించిన వారికి కూడా కరోనా వైరస్ టెస్టులు చేయించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది, అలాగే  ఈ సరి ఇచ్చిన ఆదేశాలు బేఖాతరు చేస్తే కోర్టు ధిక్కరణ చర్యలకు పాల్పడినట్లు ప్రభుత్వానికి సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారుల పై సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది.

Test Kits, Antiviral Drugs And Vaccines: The Science You Need To ...

ఈ సమయంలో సుప్రీంకోర్టులో తీర్పు కు సంబంధించిన వాదనలు నడుస్తున్న కారణంగా పరీక్షలు నిర్వహించడం లేదని అడ్వకేట్ జనరల్ ఈ సందర్భంగా కోర్టు తెలియజేయడంతో… సుప్రీంకోర్టులో తీర్పు వచ్చేవరకు హైకోర్టు తీర్పు అమలు చేయాల్సిందేనని హైకోర్టు సూచించింది. 

Related posts

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju