NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బాస్ : యాభై యేళ్ళ హాట్ ఆంటీ ఎంట్రీ ఇస్తోంది .. ఇక హౌస్ మొత్తం షేక్ !! 

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఏ మాత్రం ఎంటర్టైన్మెంట్ తక్కువ కాకుండా షో నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు. ఒకపక్క ఐపీఎల్ సీజన్ జరుగుతున్న నేపథ్యంలో టిఆర్పి రేటింగ్ ల విషయంలో ఆడియన్స్ దృష్టి హౌస్ నుండి మళ్లకుండా ఎప్పటికప్పుడు సరికొత్త టాస్క్ లతో హోరేతీస్తున్నారు. ముఖ్యంగా వైల్డ్ కార్డు రూపంలో హౌస్ లో కొత్త కొత్త ముఖాలు తీసుకొస్తూ… ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేస్తున్నారు.

Rekha (South Indian actress) , Rekha (South Indian actress) Photo Gallery, Rekha (South Indian actress) Videos, Actress Rekha (South Indian actress), Rekha (South Indian actress) Profileహౌస్ లో హాట్ అందాలు ఉండే విధంగా జాగ్రత్త కూడా పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల స్వాతి దీక్షిత్ నీ దింపిన గాని పది రోజుల తర్వాత ఈమె హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా మరో పక్క తమిళ బిగ్బాస్ సీజన్ ఫోర్ కూడా ప్రసారమవుతుంది. ఈ నేపథ్యంలో 50 సంవత్సరాల హాట్ ఆంటీ తమిళ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టడానికి… ఇంటి సభ్యులందరినీ షేక్ చేయటానికి షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

 

వివరాల్లోకి వెళితే రేఖ హరీస్ అనే 50 సంవత్సరాల కలిగిన ఈ ముద్దుగుమ్మ ప్రారంభంలో కమలహాసన్ వంటి పెద్ద పెద్ద స్టార్ల పక్కన 90’s లో నటించడం జరిగింది. అంతేకాకుండా కమల్ హాసన్ తో అప్పట్లో ఓ లిప్ లాక్ సీన్ లో కూడా నటించి అప్పటి కుర్రకారును గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. సౌత్ ఇండస్ట్రీలో పలు భాషలలో నటించిన రేఖ తాజాగా తమిళ బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టబోతున్నట్లు టాక్. ముఖ్యంగా ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న కమల్ రేఖ ని ఒప్పించి హౌస్ లోకి తీసుకొస్తున్నట్లు టాక్.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!