NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Hyderabad : హైదరాబాద్ నగర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ..!!

Hyderabad : హైదరాబాద్ నగర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ఆర్టీసీ..!!

 

Hyderabad: Telangana RTC has told good news to the people of Hyderabad .. !!
Hyderabad Telangana RTC has told good news to the people of Hyderabad

Hyderabad : అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ నగరానికి ఒక పేరు ఉన్న సంగతి తెలిసిందే. మెట్రో ఇంకా అనేక రకాల రవాణా సదుపాయాలు హైదరాబాదులో ఉండటంతో చాలా వరకు హైదరాబాద్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమ్రోగుతూ ఉంటది. ఇటువంటి తరుణంలో తెలంగాణ ఆర్టీసీ నగర ప్రజలకు అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపింది. మేటర్ లోకి వెళ్తే నిజాం టైంలోనే నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉన్నా సంగతి తెలిసిందే. అయితే రాను రాను ఆ బస్సులు కాలక్రమేణా కనుమరుగవడం జరిగింది. ఇదిలా ఉంటే మళ్ళీ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ నగరంలో పునరుద్ధరించడానికి తెలంగాణ ఆర్టీసీ రెడీ అయినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. నగరంలో పురాతన కట్టడాలను వీక్షించడానికి దాదాపు 50 డబుల్ డెక్కర్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినట్లు, ఈ విషయం గురించి ఆర్టీసీ ఎండీ తో మాట్లాడుతున్నట్లు మంత్రి పువ్వాడ  స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏయే ప్రాంతాలలో ఈ బస్సులో తిరగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్న దాని విషయంలో రూట్ మ్యాప్ సిద్ధమైనట్లు కూడా చెప్పుకొచ్చారు. దీంతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ నగరంలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సులు వస్తున్నట్లు వార్తలు రావడంతో నగర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!