NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమెరికా ఎన్నికల ప్రచారం చూస్తే 2019 ఏపీ ఎన్నికలే గుర్తొస్తున్నాయి, కావాలంటే మీరు చూడండి…??

సరిగ్గా నలభై రోజులు ఉన్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు. దీంతో అధికారం సంపాదించడానికి రిపబ్లిక్ మరియు డెమోక్రటిక్ పార్టీలు నువ్వానేనా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. రిపబ్లిక్ పార్టీ తరుపున అధ్యక్షుడు ట్రంప్ తనదైన శైలిలో దూసుకుపోతు ఉండగా…. డెమోక్రాటిక్ పార్టీ తరపున బైడెన్ కి మద్దతు రోజురోజుకీ పెరుగుతూ ఉంది. దీంతో ఎవరికి వారు వ్యూహాలు వేసుకుంటూ దూసుకుపోతున్నారు. బైడెన్ ప్రచారంలో కరోనా వైరస్ నీ అడ్డం పెట్టుకుని ట్రంపు పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Donald Trump Vs. Joe Biden 2020 Quiz: Who Said That Quote?మహమ్మారిని అడ్డుకునే విషయంలో ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని తెగ ప్రచారం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరో పక్క డోనాల్డ్ ట్రంప్ కి మొదటి నుండి మీడియా వ్యతిరేకమని అందరికీ తెలిసిన విషయమే. దీంతో చాలావరకు సర్వేలు ట్రంప్ ఓడిపోతున్నట్లు అమెరికా మీడియా పెద్ద ఎత్తున్న రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ముఖ్యంగా నల్లజాతీయులు డోనాల్డ్ ట్రంప్ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు చాలా సర్వేలో తేలినట్లు అమెరికా మీడియా వార్తలు తెగ వైరల్ చేస్తున్నాయి. చాలా సర్వేలలో బైడెన్ గెలవటం గ్యారెంటీ అని ఫలితాలు వస్తున్నాయి.

 

సరిగ్గా అమెరికాలో పరిస్థితి చూస్తే 2019 సార్వత్రిక ఏపీ ఎన్నికల గుర్తులు ఉన్నాయని తాజాగా విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి వ్యతిరేకంగా మీడియా ఎలా పని చేసిందో గతంలో ఏపీలో మీడియా జగన్ కి సార్వత్రిక ఎన్నికలలో పని చేయడం జరిగిందని పేర్కొన్నారు. జగన్ ఓడిపోవడం గ్యారంటీ అని చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అవుతున్నట్లే అన్నట్టుగా ఎల్లో మీడియా బిల్డప్ ఇచ్చిందని .. కానీ చివరాఖరికి జగనే గెలవడం జరిగింది అని ఆంటున్నారు. ఇప్పుడు ఇదే సీన్ అమెరికాలో రిపీట్ అయ్యే పరిస్థితి ఉంది అని విశ్లేషకులు పోల్చుతున్నారు. కారణం చూస్తే డోనాల్డ్ ట్రంప్ కరోనా వైరస్ విషయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలిపోకుండా చాలా తెలివిగా వ్యవహరించడం జరిగిందని పేర్కొన్నారు. మొత్తంమీద ప్రస్తుత పరిస్థితి బట్టి డోనాల్డ్ ట్రంప్ కి విజయ అవకాశాలు ఎక్కువ గానే ఉన్నాయి అన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?