Breaking AP Curfew: ఏపీలో పగటిపూట కర్ఫ్యూ.. తో పాటు144 సెక్షన్ అమలు వివరాలివే..!!

Share

Breaking AP Curfew: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రోజు రోజు కరోనా కేసులు పెరిగిపోతున్న పరిస్థితి. వారం వ్యవధిలోనే దాదాపు 20 వేలకు దగ్గరలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇటువంటి తరుణంలో దేశంలో కేసులు అధికంగా నమోదవుతున్న రాష్ట్రాలలో లాక్ డౌన్ అమలు చేస్తూ.. కరోనా నిబంధనలు కఠినతరం చేస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం లాక్ డౌన్ విధించే అవకాశం లేనట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న స్పష్టం చేయటం తెలిసిందే.

In Andhra pradesh 144 section and curfew
In Andhra pradesh 144 section and curfew

రాష్ట్రంలో కేసులు ఉన్న కొద్దీ పెరుగుతుండటంతో.. ఇప్పటికే నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా.. మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి వరకు పాక్షిక కర్ఫ్యూ..మే 5వ తారీఖు నుండి ఏపీ ప్రభుత్వం విధిస్తోంది. దీంతో ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరవటానికి అనుమతులు ఇవ్వడం జరిగింది. పగటిపూట కర్ఫ్యూ తో పాటు 144 సెక్షన్ అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. 


Share

Related posts

AP CM YS Jagan : సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమావేశానికి చంద్రబాబు డుమ్మా..!!

somaraju sharma

RGV: వామ్మో! లోకేశ్ ను వర్మ ఎంత మాట అనేశాడో ?ఈసారి టీడీపీని కెలికిన ఆర్జీవి!!

Yandamuri

Pawan Kalyan: ఇక ఇప్పుడు పవర్ స్టార్ అభిమానుల టైం దగ్గర పడింది…??

sekhar