NewsOrbit
రాజ‌కీయాలు

చెవిరెడ్డిపై ఫిర్యాదు

చంద్రగిరి: చంద్రగిరి నియోజకవర్గంలో నామినేషన్ వేసిన స్వతంత్ర అభ్యర్థిపై వైసిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరులు దౌర్జన్యం చేసినట్లు సమచారం.

చంద్రగిరి స్వతంత్ర అభ్యర్థిగా కె.భాస్కర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరి పేర్లు ఒకటే కావటంతో ఓట్లు చీలిపోతాయనీ, నామినేషన్ ఉపసంహరించుకోవాలనీ ఎమ్మెల్యే అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని స్వతంత్ర అభ్యర్ధి భార్య గీత ఆరోపిస్తున్నారు.

నామినేషన్ వెనక్కి తీసుకోకపోతే చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని గీత పేర్కొన్నారు. ఎమ్మార్ పల్లి పోలీస్ స్టేషన్‌లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై గీత ఫిర్యాదు చేశారు.

తమ కుటుంబానికి రక్షణ కల్పించమని భాస్కర్ రెడ్డి (స్వతంత్ర అభ్యర్థి) కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

Related posts

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

Leave a Comment