NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇరాన్ అధినేతకు హిందీలో ట్విట్టర్ ఎకౌంటా? 

ఇండియాలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీలు మరియు కేంద్ర ప్రభుత్వంలో కీలక నాయకులు ట్విట్టర్లో ఎకౌంట్ మెయింటెన్ చేస్తూ ఉంటారు.

iran leader had twitter acount
iran leader had twitter acount

 

ఎప్పటికప్పుడు తమకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు అదే విధంగా సమాజంలో జరుగుతున్న వాటిపై ట్విట్టర్ ద్వారా రియాక్ట్ అవుతుంటారు. బాలీవుడ్ స్టార్స్ సెలబ్రిటీలకు మరియు… నార్త్ ఇండియా లో కీలక నాయకులు ఎక్కువగా హిందీ ట్విటర్ మెయింటెన్ చేస్తూ ఉంటారు. ఇదిలా ఉండగా హిందీ లో తాజాగా  ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ అకౌంట్ ఓపెన్ చేయడం అంతర్జాతీయంగా తోపాటు ఇండియాలో…సంచలనం సృష్టించింది. ఇరాన్ అధినేతకు హిందీలో ట్విట్టర్ అకౌంటా అంటూ ఆశ్చర్యపోతున్నారు.

మొన్నటి వరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ తాజాగా సామాజిక మాధ్యమాల్లో కి ప్రవేశించారు. ట్విట్టర్ ఖాతాను ఓపెన్ చేశారు. హిందీ తో పాటు పర్షియన్, అరబిక్, ఉర్దూ, ఫ్రెంచ్, స్పానిష్, రష్యన్, ఇంగ్లీష్ వంటి భాషల్లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. 1989 నుండి ఇరాన్ సుప్రీం నాయకుడిగా 81 సంవత్సరాల వయసున్న ఆయతుల్లా సయ్యద్ అలీ ఖమేనీ రాణిస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఇరాన్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. ఇరాన్ దేశంలో రెండో సుప్రీంనేత గా వ్యవహరిస్తున్న ఈయనదే పెత్తనం మొత్తం. ఇరాన్ ప్రజాస్వామ్యంలో అధ్యక్షుడు సహా పార్లమెంటు సభ్యులు అంతా సుప్రీం నేతను ఎన్నుకొంటారు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju