NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కొడుక్కి ఆ ఐడియా ఇచ్చింది పరిటాల సునీత ఏనా ?

తెలుగుదేశం పార్టీలో కీలక రాజకీయ కుటుంబంగా పరిటాల ఫ్యామిలీకి ఓ హిస్టరీ ఉంది. పరిటాల రవి ఉన్న సమయంలో ఆయన హయాంలో పార్టీలో కీలక నిర్ణయాలు, ఆయన సమక్షంలోనే టిడిపి పార్టీ పెద్ద నాయకులు తీసుకునేవారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా కి సంబంధించి ఏ విషయం అయినా పరిటాల ఫ్యామిలీ డిసైడ్ చేసిన తర్వాతే టిడిపి పార్టీ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం జరిగేది. అటువంటిది పరిటాల రవి చనిపోయిన తర్వాత ఆయన సతీమణి పరిటాల సునీత కీలకంగా రాణిస్తూ రాజకీయాలు చేయడం జరిగింది.

Paritala Sriram To Wed Alam Gnanaరాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014 ఎన్నికలలో “రాప్తాడు” నియోజకవర్గం నుండి పోటీ చేసిన పరిటాల సునీత ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అవ్వడం జరిగింది. తర్వాత కొడుకు యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ ని రంగంలోకి దింపింది. దీంతో గత సార్వత్రిక ఎన్నికలలో “రాప్తాడు” నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా టిడిపి పార్టీ నుండి పోటీకి దిగిన పరిటాల శ్రీరామ్ మొట్టమొదటి ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది.

 

పైగా ప్రత్యర్థి పార్టీ వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి రావడంతో అనంతపురం జిల్లాలో పరిటాల ఫ్యామిలీ చాలావరకు సైలెంట్ అయిపోయింది. ఇలా ఉండగా కనీసం సోషల్ మీడియాలో కూడా యువ నాయకుడు పరిటాల శ్రీరామ్ జాడ లేదన్న వార్తలు టిడిపి క్యాడర్ లో, అనంతపురం జిల్లాలో జోరందుకున్న తరుణంలో పరిటాల శ్రీరామ్ కి సరికొత్త ఐడియా పరిటాల సునీత ఇచ్చినట్లు టాక్ వస్తోంది. అదేమిటంటే ఇటీవల జిల్లాలో పరిటాల శ్రీరామ్ పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులతో భారీ సమావేశం నిర్వహించాలని చేపిందట. దీంతో త్వరలోనే జిల్లా సీనియర్ నాయకులని అందరినీ కలుపుకొని జిల్లా మొత్తం పర్యటించడానికి పరిటాల శ్రీ రామ్ డిసైడ్ అయినట్టు సమాచారం.

Related posts

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Telangana Lok Sabha Election: వరంగల్ ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన బీఆర్ఎస్

sharma somaraju

AP Elections 2024: చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ కూటమి నేతల కీలక సమావేశం .. ఎందుకంటే..?

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ కేసులో ప్రధాన నిందితుల అరెస్టు ..టోపీ ఆధారంగా నిందితుల పట్టివేత

sharma somaraju

Ananya: జ‌ర్నీ హీరోయిన్ అన‌న్య ఏమైపోయింది.. ఆమె ఆర్చరీలో స్టేట్ ఛాంపియన్ అని మీకు తెలుసా?

kavya N

Sneha: ప్ర‌స‌న్న కంటా ముందే నిర్మాతతో స్నేహ ప్రేమాయ‌ణం..నిశ్చితార్థం త‌ర్వాత పెళ్లెందుకు క్యాన్సిల్ అయింది..?

kavya N

Rakul Preet Singh: ఫుడ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న ర‌కుల్.. ఇంత‌కీ ఆమె స్టార్ట్‌ చేయ‌బోయే రెస్టారెంట్ పేరేంటంటే?

kavya N

YSRCP: కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి బిగ్ షాక్ .. పలువురు కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Delhi Liquor Scam: కవితను కోర్టులో హజరుపర్చిన సీబీఐ .. కస్టడీపై ముగిసిన వాదనలు

sharma somaraju

చిల‌క‌లూరిపేటలో సైకిల్ ప‌రుగులు.. వైసీపీ కావ‌టి ప్ర‌చారం ప‌దిమందికి త‌క్కువ.. ఐదుగురికి ఎక్కువా..?

ఉండిలో ఆర్ – ఆర్ – ఆర్ ముచ్చ‌ట‌.. చివ‌ర‌కు తేలేదేంటి..?

బీజేపీ, జ‌న‌సేన‌తో పొత్తున్నా చంద్ర‌బాబుకు చెమ‌ట‌లు.. అందుకే జ‌గ‌న్ ది గ్రేట్‌..?

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. 78 శాతం ఉత్తీర్ణత.. ఫలితాలు తెలుసుకోవడం ఇలా..

sharma somaraju

Pushpa 2: పుష్ప 2లో ఒక్క జాత‌ర‌ సీన్ కే ఎన్ని కోట్లు ఖ‌ర్చు పెట్టారో తెలుసా.. మ‌రో 5 సినిమాలు తీయొచ్చు!

kavya N

‘ కాసు మ‌హేష్ ‘ కు ఘోర అవమానం… ఈ సారి గుర‌జాల‌లో ద‌బిడి దిబిడే..!