NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి విషయంలో జగన్ ని కదిలించలేక పోవడానికి కారణం అదేనా..??

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయాలలో ఒకటి…మూడు రాజధానుల నిర్ణయం. 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడం తో ప్రతిపక్షాలు వైయస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయగా ప్రజల నుండి మాత్రం…జగన్ సర్కార్  తీసుకున్న నిర్ణయం కరెక్టే అని చాలామంది సమర్థించారు. అమరావతి అనే ప్రాంతంలో మాత్రమే అభివృద్ధి జరిగితే…మిగతా ప్రాంతాలు నష్టపోతాయని పైగా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ నష్టపోయినట్టు పరిస్థితులు భవిష్యత్తులో ఏర్పడే అవకాశం ఉందని అభివర్ణిస్తూ జగన్ మూడు రాజధానులు కాన్సెప్ట్ తెరపైకి తీసుకు రావడం తెలిసిందే.

మూడు రాజధానులు: వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల విశ్వాసం కోల్పోయారా? | 3 capitals issue: YS Jagan loosing the people's confidence after Amaravathiదీంతో వచ్చిన అవకాశమే శిరోధార్యంగా భావించి ఎప్పటినుండో ప్రజలలో వ్యతిరేకత తీసుకురావాలని కాచుకుని కూర్చున్న విపక్షాలు రెడీ అయ్యాయి. అమరావతి విషయంలో టిడిపి పార్టీ అదేవిధంగా మరికొన్ని పార్టీలు దీక్షలు నిరసనలు చేస్తూ పొలిటికల్ గా జగన్ ని దెబ్బ కొట్టడానికి అన్ని విధాలా అనేక ప్రయత్నాలు చేయడం స్టార్ట్ చేశాయి. కానీ ఇప్పటికీ కూడా అమరావతి విషయంలో జగన్ ని ప్రజలలో నెగిటివ్ గా  చూప లేకపోయారు అని చాలా మంది పరిశీలకులు మాట. రాజధాని రైతులు చేస్తున్న దీక్ష, టిడిపి పార్టీ అదే విధంగా మరి కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలే గాని… అమరావతి విషయంలో జగన్ ని దోషిగా చేయలేకపోయాయిని.. అంటున్నారు.

దానికి కారణం చూస్తే జగన్… అసలు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా.. తాను తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయానికి కట్టుబడి ముందుకు వెళ్ళటమే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయంగా అమరావతి విషయంలో ప్రత్యర్థులను ఇరుకున పెట్టాలని జగన్ పై అనేక వేసిన జగన్ అమరావతి విషయాన్ని లైట్ తీసుకోవటమే… పొలిటికల్ గా వైసిపికి బెనిఫిట్ అయ్యిందని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఒకవేళ నిజంగా అమరావతి విషయంలో రైతులు చేస్తున్న దీక్షలు అదేవిధంగా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ల కి జగన్ స్పందించి ఉంటే ఏపీ రాజకీయం మొత్తం అమరావతి చుట్టూ తిరిగేది అని.. కచ్చితంగా విపక్షాలు అమరావతిని ఒక ఉద్యమంగా మార్చే అవకాశం ఉండేదని కానీ జగన్ సైలెంట్ గా తన పని తాను చేసుకోవడమే… ఈ విషయంలో రాజకీయంగా వైసిపి పొలిటికల్ మైలేజ్ సంపాదించిందనీ మేధావులు చెప్పుకొస్తున్నారు. మరోపక్క జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం రాష్ట్రంలో మిగతా ప్రాంతాలలో ఉన్న ప్రజలు కూడా సపోర్ట్ చేయటం కూడా ఒక కారణమని వ్యాఖ్యానిస్తున్నారు.

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!