NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ ప‌క్క రాష్ట్రం సీఎం సంచ‌ల‌న నిర్ణ‌యం

హైదరాబాద్‌ను వ‌ర‌ద‌లు అతలాకుతలం చేసేసిన సంగ‌తి తెలిసిందే. భారీ వ‌ర్షం, పెద్ద ఎత్తున వ‌ర‌ద‌ల‌తో న‌గ‌రం చిగురుటాకుల వ‌ణికిపోయింది. ఇలాంటి త‌రుణంలో వరద భాదితులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు.

హైదరాబాద్ నగరంలో వ‌ర‌ద‌ల‌కు ఇబ్బంది ప‌డ్డ వారికి ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు స‌హాయం అందించాల‌ని ఆదేశించారు. అయితే, ప‌క్క రాష్ట్రపు ముఖ్య‌మంత్రి మ‌రింత కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

హైద‌రాబాద్ వ‌ర‌ద‌ల స‌మ‌యంలో కేసీఆర్‌…

‘‘భారీ వర్షాలు, వరదల వల్ల ఇండ్లలోకి నీరొచ్చి ఆహార పదార్ధాలు, దుస్తులు అన్నీ తడిసిపోయాయి. కనీసం వండుకుని తినే పరిస్థితుల్లో కూడా చాలా కుటుంబాలు లేవు. అందుకే వారికి తక్షణ సాయంగా ప్రతీ బాధిత కుటుంబానికి 10వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించాం. ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగాలి. పండుగకు ముందే డబ్బులు అందింతే పేదలకు ఉపయోగంగా ఉంటుంది. అందుకే రోజుకు కనీసం లక్ష మందికి ఆర్థిక సాయం అందించేలా పనిచేయాలి’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.

బెంగ‌ళూరులో ఏం జ‌రిగిందంటే…

బెంగళూరులో వరదలతో బాధపడుతున్న ప్రతి కుటుంబానికి 25 వేల రూపాయల పరిహారాన్ని ముఖ్యమంత్రి బిఎస్ యెడ్యురప్ప ప్రకటించారు. వర్షంలో దెబ్బతిన్న స్థలాన్ని పరిశీలించిన య‌డ్యూర‌ప్ప‌ నగరంలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఇంకా రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నందున అధికారులు అల‌ర్ట్‌గా ఉండాల‌ని కోరారు. “భారీ వర్షపాతం మరియు వరదల కారణంగా నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ .25 వేలు అందించాలని నిర్ణయించారు” అని యెడ్యురప్ప మీడియా తో అన్నారు. పరిస్థితిని పరిశీలించి, ముందుకు సాగడానికి అవసరమైన చర్యలను అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు. శాశ్వతం పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని నేను అధికారులను ఆదేశించాను మరియు వారు దానిపై పని చేస్తున్నారు అని ముఖ్యమంత్రి యెడ్యురప్ప చెప్పారు.

 

author avatar
sridhar

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju