NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ పిటిషన్‌లపై విచారణ మళ్లీ మొదటికి

హైదరాబాదు, జనవరి 4; అక్రమ అస్తుల కేసులో వైఎస్ జగన్మోహనరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటీషన్‌పై న్యాయమూర్తి బదిలీ కావడంతో సీబీఐ కోర్టు మళ్లీ విచారణ చేపట్టనుంది. రెండేళ్లుగా వీటిపై విచారణ కొనసాగుతుండగా న్యాయమూర్తి బదిలీతో వాదనలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. సీబీఐ కోర్టులో శుక్రవారం జగన్ ఆస్తుల కేసు విచారణకు రాగా తదుపరి విచారణను ఈ నెల 25కి వాయిదా పడింది.

నేరానికి ఎలాంటి సంబంధం లేకుండా తమపై అక్రమంగా కేసులు బనాయించారని కావున ఎఫ్ఐఆర్, చార్జిషీట్ల నుండి తమకు తప్పించాలని జగన్మోహనరెడ్డి, విజయసాయిరెడ్డిలతో సహా మిగతా నిందితులు డిశ్చార్చ్ పిటీషన్‌లు దాఖలు చేశారు. మొత్తం 11 కేసులకు గానూ రెండేళ్లలో నాలుగు కేసుల్లో వాదనలు పూర్తి అయ్యాయి.

ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు న్యాయమూర్తి వెంకట రమణను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించడంతో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చే న్యాయమూర్తి డిశ్చార్చ్ పిటీషన్లపై మళ్లీ వాదనలు వినాల్సి ఉంటుందని భావిస్తున్నారు. ఒకొక్క చార్జిషీట్‌లలో తీర్పు వెల్లడించినట్లైయతే ఇతర కేసులపై ప్రభావం పడుతుందని భావంచి అన్ని కేసుల్లో ఒకే సారి తీర్పు ఇవ్వాలని గతంలో సీబీఐ కోర్టు నిర్ణయించింది. డిశ్చార్జ్ పిటీషన్‌లపై మళ్లీ వాదనలు జరగనున్నాయి.

Related posts

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు బంద్ .. రూ.1500 కోట్ల బకాయిలకు రూ.203 కోట్లు విడుదల .. చర్చలు విఫలం

sharma somaraju

MLA Pinnelli Ramakrishna Reddy: ఈవీఎం విధ్వంసం కేసు .. పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి ? ..  డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఏమన్నారంటే ..?

sharma somaraju

Chandrababu: ఆ టీడీపీ ఏజెంట్ కు చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్ .. పరామర్శ..

sharma somaraju

OBC certificates cancelled: ప్రభుత్వం జారీ చేసిన అన్ని ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చిన కోల్‌కత్తా హైకోర్టు

sharma somaraju

ఈవీఎంల‌ను బ‌ద్ద‌లు కొడితే.. ఏం జ‌రుగుతుంది..? ఈసీ నిబంధ‌న‌లు ఏంటి?

Supreme Court: సుప్రీం కోర్టులో మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరెన్ కు చుక్కెదురు

sharma somaraju

ఆ రెండు ప‌థ‌కాలే.. మ‌హిళ‌ల‌ను క్యూ క‌ట్టించాయా.. టీడీపీ ఏం తేల్చిందంటే…?

వైసీపీ పిన్నెల్లి అరాచ‌కానికి రీజనేంటి.. ఓట‌మా… ఆ కార‌ణం కూడా ఉందా..?

Poll Violence: పిన్నెల్లిపై పది సెక్షన్ల కింద కేసులు నమోదు.. ఏడేళ్ల వరకు శిక్ష పడే అవకాశం: సీఈవో ఎంకే మీనా

sharma somaraju

Telugu Movie: అమెరికాలో షూటింగ్ జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రం ఏ హీరోదో తెలుసా..?

kavya N

Godavari: ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో స‌హా గోదావ‌రి వంటి క్లాసిక్ హిట్ ను మిస్సైయిన‌ స్టార్ హీరోలు ఎవ‌రో తెలుసా..?

kavya N

Poll Violence: పోలింగ్ బూత్ లో ఎమ్మెల్యే ‘పిన్నెల్లి’ విధ్వంస కాండపై ఈసీ సీరియస్ .. అరెస్టుకు రంగం సిద్దం..!

sharma somaraju

Kajal Aggarwal: ఏంటీ.. మ‌హేష్ న‌టించిన ఆ డిజాస్ట‌ర్ మూవీ అంటే కాజ‌ల్ కు అంత ఇష్ట‌మా..?

kavya N

Revanth Reddy In Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి

sharma somaraju

YSRCP MLA: ఆ వైసీపీ ఎమ్మెల్యే ఈసీకి భలే దొరికిపోయారు(గా) ..! ఈవీఎంను పగులగొట్టిన దృశ్యాలు వైరల్

sharma somaraju

Leave a Comment