NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ మోహన్ రెడ్డి టేబుల్ మీద మంత్రుల సర్వే రిపోర్ట్ – వాళ్ళ కాళ్ళు వణుకుతున్నాయి !

వైయస్ జగన్ తన క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు పదవీకాలం రెండున్నర ఏళ్ళు మాత్రమే నిర్ణయించటం తో చాలా మంది మంత్రులు సగం కాలం పూర్తవడంతో చేతివాటం ప్రదర్శిస్తున్నాట్లు జగన్ కి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. దీంతో వైయస్ జగన్ క్యాబినెట్ మంత్రుల పనితీరు ఎలా ఉంది? ప్రజలతో ఎలా మెలుగుతున్నారు? ఇలా అనేక రీతులుగా ఎవరికీ తెలియకుండా పీకే కన్సల్టింగ్ వాలింటర్ సిస్టం అనే సంస్థతో సర్వే చేయించినట్లు సమాచారం.

Andhra CM Jagan Reddy summons officials to total 6 irrigation projects this yrఈ సర్వేలో కొంతమంది మంత్రులు ప్రభుత్వ కార్యాలయాల్లో…. అధిపత్యం ప్రదర్శిస్తూ అవినీతికి పాల్పడినట్లు, బంధుప్రీతి చూపించినట్లు తేలింది. అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలతో కూడా మంత్రులు సరైన రీతిలో వ్యవహరించ లేనట్లు షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సర్వే చేసి వచ్చిన నివేదికలో జగన్ కాబినెట్ లో ప్రముఖ మంత్రుల పేర్లు ఆ నివేదికలో ఉన్నట్లు టాక్.  ప్రస్తుతం ఆ నివేదిక జగన్ టేబుల్ మీద ఉన్నట్లు పార్టీలో వార్తలు వినబడుతున్నాయి.

 

దీంతో మిగతా మంత్రులలో వాళ్ళ పేర్లు కూడా ఆ నివేదికలో ఉన్నాయేమో అని తెగ వణుకుతున్నారు. జగన్ తన క్యాబినెట్ ఏర్పాటు చేసిన సమయంలో రెండున్నరేళ్ల పాటు మంత్రి పదవుల్లో ఉంటారని, ఆ  తర్వాత 90 శాతం మంది పదవులు కోల్పోతారని స్పష్టం చేయడం జరిగింది. కాగా ఇప్పటికే 14 నెలలు కావటంతో ఉన్న కొద్ది సమయంలో నాలుగు రాళ్ళూ వెనకేసుకుందామని చాలా వరకు మంత్రులు అవినీతికి పాల్పడుతున్నట్లు తాజా సర్వేలో తేలినట్లు సమాచారం. దీంతో నివేదిక లో ఉన్న మంత్రులపై జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju