NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ ఎమ్మెల్యేల ప్రవర్తనలో తేడా గమనించిన జగన్ స్పాట్ ఆదేశాలు…??

వైసిపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది ఇటీవల అత్యుత్సాహంగా ఏకంగా న్యాయవ్యవస్థపై విమర్శలు చేసే రీతిలో వ్యవహరించడంతో జగన్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు పట్ల వైసీపీ అధిష్టానం వివరణ ఇచ్చే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. అయితే ఈ తరుణంలో కొడాలి నాని వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అంటూ వైసీపీ పెద్దలు కవర్ చేసుకుంటూ వస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్ చేపట్టిన ఢిల్లీ యాత్రలో రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై ముఖ్యంగా న్యాయవ్యవస్థపై ప్రభుత్వం దూకుడుగా వ్యవహరించటం మంచి పరిణామం కాదని కేంద్ర మంత్రులు జగన్ కి చురకలు అంటించినట్లు వార్తలు వచ్చాయి.

Andhra: 90% poll promises fulfilled within first year, claims CM YS Jagan Mohan Reddy's YSRCP govt - India Newsఇంత రాద్ధాంతం జరిగినా ఇటీవల కృష్ణా జిల్లా ప్రాంతంలో కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు న్యాయ వ్యవస్థ పై విమర్శలు చేసే రీతిలో ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం కృష్ణాజిల్లాలో మాత్రమే కాకుండా ఏపీ మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. కాగా రాష్ట్రంలో జరుగుతున్న మత మరియు న్యాయ వ్యవస్థ  వంటి విషయాల్లో వైసీపీ ప్రజా ప్రతినిధులు మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముందే వైసిపి అధిష్టానం హెచ్చరించింది అట.

కానీ వాటినన్నిటినీ బేఖాతరు చేస్తూ కృష్ణాజిల్లాలో దూకుడుగా ఎమ్మెల్యేలు న్యాయవ్యవస్థపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం జరిగిందట. ఈ విషయంలో ఎమ్మెల్యేల ప్రవర్తనలో తేడా రావడంతో ఇంటిలిజెన్స్ వర్గాలను కృష్ణాజిల్లా లో జగన్ దింపినట్లు టాక్. ఎమ్మెల్యేల కదలికలపై దృష్టిపెట్టినట్లు…. న్యాయ వ్యవస్థ పై విమర్శలు ఎమ్మెల్యేల గత పది రోజుల షెడ్యూల్ ఏంటో తెలుసుకుని నివేదిక ఇవ్వాలని ఇంటిలిజెన్స్ వర్గాల ఆదేశాలు జగన్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఈ వార్త మీడియా వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో రావడంతో కృష్ణా జిల్లా వైసీపీ ఎమ్మెల్యేల లో టెన్షన్ మొదలైనట్లు సమాచారం.

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?