NewsOrbit
రాజ‌కీయాలు

హాంద్రీనివా బ్రిడ్జి పనులు పరిశీలించిన పవన్

కర్నూలు: కర్నూల్ జిల్లా జోహారాపురంలో హంద్రీనీవా బ్రిడ్జి పనులను గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిశీలించారు. అనంతరం కర్నూలు శివారులో జీ ప్లస్ 2 గృహాలను ఆయన పరిశీలించారు. అక్కడి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం ఎమ్మిగనూరులో చేనేత కార్మికులతో పవన్ ముఖాముఖి నిర్వహించనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నిన్న జిల్లాకు వచ్చిన పవన్ కళ్యాణ్.. గిరిజన బాలిక సుగాలి ప్రీతి మృతికి కారకులైన వారిని గుర్తించేందుకు కేసు సిబిఐ దర్యాప్తునకు అప్పగించాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ జనసేన ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju

CM Jagan: సీఎం జగన్ పై హత్యాయత్నం కేసు .. నిందితుడి వివరాలు తెలియజేస్తే రూ.2లక్షల నజరానా

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో దక్కని ఊరట

sharma somaraju

Chandrababu: గాజువాక చంద్రబాబు సభలో రాయి దాడి  

sharma somaraju

ఇలా చేస్తే త‌ప్పా కూట‌మి స‌క్సెస్ కాదా… ఇదే ఆఖరి అస్త్రం..!

ఏడ్చి సీటు కొట్టేసిన టీడీపీ లీడ‌ర్ విక్ట‌రీ ప‌క్కా… భారీ మెజార్టీ కూడా..?

మంగ‌ళ‌గిరిలో గెలుపు కోసం లోకేష్ చివ‌ర‌కు ఈ ప్ర‌చారం కూడా చేస్తున్నాడే…!

Leave a Comment