NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Janasena Party: 2024లో జనసేనదే గెలుపు.. కండీషన్లు వర్తిస్తాయి సుమీ..!!

Janasena Party: మీకు తెలుసా.. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో గెలిచింది జనసేన పార్టీనే.. రాబోయే ఎన్నికల్లో కూడా జనసేన పార్టీకి 100కి పైగా సీట్లు రాబోతున్నాయి.. (ష్.. ఇవన్నీ ట్విట్టర్ లో మాత్రమే) వాస్తవంగా చెప్పుకోవాలంటే కొన్ని అంగాకరించాల్సిన వాస్తవాలున్నాయి. కానీ జనసేన వాటిని ఒప్పుకునే పరిస్థితిలో లేదు. నిజానికి ఏ రాజకీయ పార్టీ అధికారం లోకి రావాలన్నా, వచ్చిన అధికారం ఎక్కువ కాలం కొనసాగాలన్నా ఆ పార్టీ నాయకుడు ఎప్పటి కప్పుడు తమలో, పార్టీలో ఉన్న లోపాలను గుర్తించి సరి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీలోని జనసేన పార్టీ లోపాలు, ఆ పార్టీ ఎందుకు వెనుకబడుతుంది అనే విషయాలను పరిశీలిస్తే..

Janasena Party 's victory in 2024
Janasena Party s victory in 2024

Janasena Party: జనసేనలో లోపాలు బోలెడు..!

జనసేన పార్టీ కొన్ని వర్గాలకే పరిమితం. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాలకు చేరువ కావాలి. అయితే ఇటువంటి రాజకీయాలు చేయడంలో మొదటి నుండి జనసేన ఫెయిల్ అవుతుంది అన్న వాదన వినబడుతోంది. ఉదాహరణకు పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ ఉభయ గోదావరి జిల్లాల్లోనే కొంత బలంగా ఉంది. అది ఎందుకో అందరికి తెలుసు. 2019 ఎన్నికల్లో ఆ జిల్లాల్లోనే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాపు సామజిక వర్గం, యువత నుండి 20 -25శాతం ఓట్లు వస్తే ఇతర వర్గాల నుండి కేవలం 5శాతం మాత్రమే జనసేన కు వస్తుంది. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం.

* అయితే ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన రైతు భరోసా యాత్ర మూలంగా రైతు వర్గాల్లో ఆదరణ లభించే అవకాశాలు ఉన్నాయి. పవన్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా చాలా అనుకూలమైనది అని చెప్పవచ్చు.
* చుట్టపు చూపు రాజకీయాలు..! అంటే పార్ట్ టైమ్ పాలిటిక్స్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నాళ్లకు ఒకసారి జనాల్లోకి వస్తున్నారు!? అన్న విషయం అందరికి తెలిసిందే. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నెలకు, రెండు నెలలకు ఒక సారి మాత్రమే జనాల్లో తిరుగుతున్నారు. షూటింగ్ ల వల్ల పవన్ బిజీ అనుకున్నా నాగబాబు, నాదెండ్ల మనోహర్ అయినా జనాల్లో రెగ్యులర్ గా తిరగాల్సి ఉంటుంది కానీ వాళ్ళు ఆలా తిరగడం లేదు.
* గ్రౌండ్ వర్క్ లేదు.. పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం పార్టీ బలోపేతం కొరకు గ్రౌండ్ వర్క్ అంతగా చేయడం లేదు అన్న అపవాదు ఉంది. కేవలం సోషల్ మీడియాలో పోస్టులకు మాత్రమే పరిమితమవుతుంది..! సోషల్ మీడియా పవర్.. ఇతర రాజకీయ పార్టీ ల కంటే జనసేన కు పవన్ అభిమానుల కారణంగా సోషల్ మీడియా వింగ్ అధికంగా ఉంది. కానీ దాన్ని రాజకీయంగా పయోగించుకోలేకపోతుంది. సోషల్ మీడియా టీం పార్టీ బలోపేతం కోసం ప్రభుత్వ వ్యతిరేకత ను జనం లోకి తీసుకుని వెళ్లేలా కృషి చేయవచ్చు. కానీ అది జరగడం లేదు. సోషల్ మీడియా కార్యకర్తలను పార్టీ సమర్ధవంతంగా ఉపయోగించుకోవడం లేదు.
* 30కి పైగా నియోజక వర్గాల్లో బలంగా ఉన్నా.. జనసేన కు 30కి పైగా నియోజక వర్గాల్లో బలం ఉన్నప్పటికీ కేవలం అయిదు ఆరు నియోజకవర్గాల్లోనే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. 70 నియోజక వర్గాల్లో బలం ఉందని చెప్పుకుంటున్నారు కానీ ఉన్న 30నియోజకవర్గాల పైనా కాన్సంట్రెషన్ చేయడం లేదు..!

author avatar
Srinivas Manem

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!