NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జయలలిత స్మృతులని మిస్ అవుతున్న వాళ్ళ కోసం … ! 

తమిళ రాజకీయాలలో వరుసగా రెండుసార్లు ముఖ్యమంత్రి అయి హిస్టరీ క్రియేట్ చేసింది దివంగత జయలలిత. 2016వ సంవత్సరంలో అనారోగ్య కారణంగా చనిపోయిన జయలలిత వలన తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. జయలలిత మరణం తో తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడే పరిస్థితి అప్పట్లో చోటుచేసుకున్నాయి. జయలలిత మరణం తర్వాత చాలా వరకూ తమిళనాడు రాష్ట్రంలో ప్రజలు అద్భుతమైన రాజకీయ నేతను కోల్పోయినట్టు చాలా సందర్భాలలో పేర్కొనటం జరిగింది. జయలలిత బతికి ఉండి ఉంటే తమిళనాడు రాజకీయాలు ఈ విధంగా ఉండేవి కాదని అద్భుతమైన సంక్షేమ పథకాలు ఆమె అందించేదాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు.

 

Jayalalithaa: Life in picturesఇటువంటి తరుణంలో తమిళనాడు రాష్ట్రంలో జయలలిత స్మృతులను మిస్ అవుతున్న వారి కోసం ఆమె చిరకాలం గుర్తుండి పోయేలా పళని స్వామి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. సీఎం జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి అధికార నివాసంగా మార్చాలని పళని స్వామి డిసైడ్ అయ్యారు. వచ్చే ఏడాది తమిళనాడు రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పళనిస్వామి తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా అనేక విమర్శలకు తెరలేపింది. జయలలిత నివాసాన్ని స్మారక చిహ్నంగా మార్చాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పోయెస్ గార్డెన్ హౌస్ ఓనర్స్ అసోసియేషన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా తమిళనాడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం…ఇలాంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో కొత్తేమీ కాదని న్యాయస్థానానికి వివరణ ఇచ్చింది. 

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!