NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Rama Rao: జూ.ఎన్టీఆర్ టు మీ ‘రామారావు’..! సంకేతాలిచ్చినట్టేనా.?

junior ntr turns rama rao

Rama Rao: రామారావు Rama Rao ఎన్టీఆర్ మనవడిగా ప్రయాణం ప్రారంభించి జూనియర్ ఎన్టీఆర్, ఎన్టీఆర్, తారక్.. ఇప్పుడు రామారావు. ఇటివల ఆయన.. మీ ‘రామారావు’ అన్నారు. ఈ పలుకులోనే చాలా ఉంది అని చెప్పాలి. పైన చెప్పినట్టు ఇన్నేళ్లూ అనేక పేర్లతో పిలిపించుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు ‘రామారావు’గా మారిపోయారు. ఇదీ ఎన్టీఆర్ మనవడు, హరికృష్ణ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన హీరో ఎన్టీఆర్ ప్రస్థానం. చిన్న వయసులోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి చిన్న వయసులోనే స్టార్ హీరోగా మారిపోయాడు. ఎన్టీఆర్ కు ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ కంటే.. తన నటనా ప్రతిభే ఎదిగాడని చెప్పాలి. సినిమాల్లో సాధించిన స్టార్ డమ్ తో ఎన్టీఆర్ పై ప్రజల్లో అంచనాలు పెరిగిపోయాయి. 2009 ఎన్నికల ప్రచారంలో తానేంటో నిరూపించుకున్నాడు. అప్పటినుంచీ ఎన్టీఆర్ పై రాజకీయాల్లోకి రావాలనే ఒత్తిడి కూడా పెరిగింది. ఇప్పుడు మరింతగా వస్తోంది.

junior ntr turns rama rao
junior ntr turns rama rao

ఇలా ప్రతిసారీ రాజకీయాల్లో ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రతిసారీ టీడీపీలో నాయకుల అంతర్మధనంలో, కార్యకర్తలు, అభిమానుల మనోగతంలో ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్లే వస్తున్నాయి. రీసెంట్ గా ఓ టీవీ షో ప్రమోషన్ లో భాగంగా రాజకీయాలపై ఎన్టీఆర్ కు ఎదురైన ప్రశ్నకు.. ‘ఇది సమయమూ కాదు.. సందర్భమూ కాదు’ అన్నారు. ప్రోగ్రామ్ లాస్ట్ లో మీ ‘రామారావు’ అన్నారు. సినిమాల్లో, టీవీలో రాణిస్తూ.. రాజకీయాలపై సమాధానం దాటవేసినా.. మీ ‘రామారావు’ అనే మాటలోనే సమాధానం ఉన్నట్టు చెప్పాలి. ఎన్టీఆర్ అభిమానులు ఇదే చర్చించుకుంటున్నారు. ఇప్పట్లో ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రారనేది స్పష్టం. ఇప్పుడిప్పుడే ‘రామారావు’గా మారిన ఈ హీరో భవిష్యత్ లో ఏం చేస్తారో చూడాల్సిందే. గతంలో ఎన్టీఆర్ పై వచ్చిన ఒత్తిడి, పెరిగిన అంచనాలను పరిశీలిస్తే..

 

2012లో ఎన్టీఆర్ వైసీపీలోకి వెళ్తారు అనే వార్తలకు ‘నేను టీడీపీ వైపే ఉంటాను.. అని పబ్లిగ్గా అనౌన్స్ చేశారు. ఆమధ్య 2017-18 సమయంలో చంద్రబాబు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ టీడీపీ నిర్వహించిన సమావేశంలో ఎన్టీఆర్ ను తెలంగాణ అధ్యక్షుడిగా చేయాలనే డిమాండ్ వచ్చింది. ఇక రీసెంట్ గా ‘ఎన్టీఆర్.. 2024 ఏపీ సీఎం’ అని ప్రకాశం జిల్లాలో వెలసిన ఓ ఫ్లెక్సీ రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో కూడా ఎన్టీఆర్ ను పార్టీలోకి తీసుకురావాలని చంద్రబాబుకు కార్యకర్తల నుంచి డిమాండ్ ఎదురైంది.

 

 

author avatar
Muraliak

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk