KA Paul: సోనియాగాంధీపై కెఏ పాల్ సీరియస్ కామెంట్స్..!!

Share

KA Paul: ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు కెఏ పాల్ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోనియా తెలంగాణ తల్లి కాదని దేశద్రోహి అని తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. ఒక్క తెలంగాణాకి మాత్రమే కాదు దేశానికి కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి అని స్పష్టం చేశారు. తెలంగాణలో వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా రావని జోస్యం చెప్పారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి బయటకు రావాలని సూచించారు.

దేశవ్యాప్తంగా మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ స్థానాల విషయంలో 48 పరిమితమైందని.. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 30కి లేదా 20 కి చేరుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల కంటే మనకు దేశం ముఖ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఉన్న పార్టీలన్నీ అవినీతి పార్టీలేనని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో జాతీయ రైతు నాయకుడు రాకేష్ టికయత్ పై జరిగిన దాడిని కూడా ఖండించారు. మంత్రి మల్లారెడ్డి పై జరిగిన దాడి గురించి రాజిరెడ్డి గొడవల మధ్య జరిగిన వివాదం అని అన్నారు. ప్రజాస్వామ్యంలో దాడులు అదేవిధంగా మాటల దాడులు కూడా తప్పేనని పేర్కొన్నారు. ఈ సమయంలో పుచ్చలపల్లి సుందరయ్య తన పేరు చివరన రెడ్డిని తొలగించనున్నట్లు గుర్తు చేశారు.

దేశంలో రాజకీయ పార్టీలనీ కుల మతాలను రెచ్చగొడుతున్నారు రాజకీయాలు చేస్తున్నాయని.. కానీ ప్రపంచంలో మన దేశం నెంబర్వన్ స్థానంలో ఉండాలని అది నా కల అంటూ కెఏ పాల్ చెప్పుకొచ్చారు. గత కొద్ది నెలల నుండి అమెరికా నుండి ఇండియాకి వచ్చాక చాలా వరకు కెఏ పాల్.. తెలంగాణ రాజకీయాలలో బాగా యాక్టివ్ గా ఉంటున్నారు. వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజాగా కేఏపాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

2 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago