NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కత్తి దూయడం వల్ల ఆర్జీవీకి ఇరుక్కున్నాడా? 

ప్రముఖ నటుడు, ఫిలిం క్రిటిక్  కత్తి మహేష్ ని సైబరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. హిందువుల దైవం శ్రీ రాముడి పై ఫేస్ బుక్ లో అసభ్య పోస్టులు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలడం తో…

 

Kathi Mahesh Attacked At Imax Over Controversial Comments - Tupaki ...

 

కత్తి మహేష్ తో పాటు మరి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. కత్తి మహేష్ ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం వైద్య పరీక్షలు కూడా నిర్వహించి రిమాండ్ కి పంపించారు.సోషల్ మీడియాలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే కత్తి మహేష్ ప్రస్తుతం రిమాండ్ కి వెళ్లడంతో…. ఆయన చేస్తున్న”రాంగోపాల్ వర్మ” సినిమా షూటింగ్ ఆగిపోయింది.

ప్రభు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమాలో కత్తి మహేష్ తో పాటు షకలక శంకర్ కూడా నటిస్తున్నారు. గత కొన్ని రోజుల నుండి ఈ సినిమా షూటింగ్ సాగర్ సొసైటీలోని డి.ఎస్.రావు భవనంలో జరుపుకుంటుంది. అయితే తాజాగా శ్రీరాముడి పై కత్తి మహేష్ సోషల్ మీడియాలో కామెంట్లు చేశారన్న ఆరోపణలతో అరెస్ట్ అవ్వడం తో “ఆర్జివి” సినిమా ఆగిపోవాల్సి వచ్చింది.

Related posts

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju