NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

KCR బ్రేకింగ్ న్యూస్: ఉద్యోగస్తుల పదవీ విరమణ విషయంలో కేసీఆర్ కీలక ప్రకటన..!!

KCR : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగస్తులు వేతనాల సవరణలు అదేవిధంగా వయోపరిమితి విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగస్తుల పాత్ర మరువలేనిది అని కేసీఆర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సకలజనుల సమ్మె విషయంలో ఉద్యోగస్తులు.. కీలకంగా రాణించారని పేర్కొన్నారు.

KCR big announcement on telangana employees
KCR big announcement on telangana employees

ఎన్ని బెదిరింపులు వచ్చినా సాహ సోపేతమైన పాత్ర పోషిస్తూ జైతెలంగాణ అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారని పేర్కొన్నారు. ఈ క్రమంలో పిఆర్సి విషయంలో త్రిసభ్య కమిటీ సూచన మేరకు 30 శాతం పెంచినట్లు స్పష్టం చేసిన కేసిఆర్ ఉద్యోగస్తుల పదవీ విరమణ విషయానికి సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులు యాభై ఎనిమిది సంవత్సరాలకు రిటైర్మెంట్ అయ్యే పరిస్థితి ఉంది. దాన్ని 61 సంవత్సరాలకు పెంచుతూ కెసిఆర్ ప్రకటన చేయడం జరిగింది. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ స్పష్టం చేశారు. ఇంకా అనేక విషయాలలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగస్తులకు వరాల జల్లు కురిపించారు.

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!