NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR Rahul: రాహుల్ గాంధీకి బిగ్ షాక్ ఇచ్చిన కేసీఆర్ ప్రభుత్వం..!!

KCR Rahul: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈనెల 6వ తారీఖున తెలంగాణ పర్యటన చేపట్టడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో పర్యటన నిమిత్తం మే ఆరవ తారీఖు సాయంత్రం రాహుల్ హైదరాబాద్ కి చేరుకొనున్నారు. ఆ తర్వాత శంషాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా వరంగల్ లో రైతుల తో సమావేశం కానున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకొని.. ఏడవ తారీకు ఉస్మానియా యూనివర్సిటీ లో పర్యటించడానికి రాహుల్ రెడీ అయ్యారు. ఈ క్రమంలో రాహుల్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా షాక్ ఇవ్వడం జరిగింది. KCR governament gave bigg shock to Rahul Gandhi

ఈ పరిణామంతో విద్యార్థి సంఘాలు.. తెలంగాణ ప్రభుత్వం రాహుల్ పర్యటనకి అనుమతి ఇవ్వకపోవటం పై నిరసన తెలపటంతో విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదే సమయంలో విద్యార్థి సంఘాల నాయకులను కలవడానికి వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితి తీవ్రతరంగా మారటంతో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి.. అరెస్టయిన విద్యార్థి సంఘాల నాయకులను.. జగ్గారెడ్డి ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కెసిఆర్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణలో రాహుల్ పర్యటన అంటే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. KCR governament gave bigg shock to Rahul Gandhi

కేసీఆర్ ఒక పిరికి పాలకుడు అని మరో 12 నెలలో.. ఆయన పాలనకు పుల్ స్టాప్ పడనుందని తెలిపారు. ఇదే సమయంలో అరెస్టయిన విద్యార్థి నాయకులను జగ్గారెడ్డిని పరామర్శించడానికి జూబ్లీ హిల్స్  వచ్చిన ఉత్తంకుమార్ రెడ్డి.. కూడా కేసీఆర్ పై సీరియస్ అయ్యారు. ఉస్మానియా యూనివర్సిటీ తన సొంత జాగీరుగా కెసిఆర్ భావిస్తున్నారని ధ్వజ మెత్తారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకూడా  ఇటువంటి పరిస్థితులు రాలేదని.. ఉస్మానియా యూనివర్సిటీ నిజాం నిర్మించిన విద్యాసంస్థలు అని ఉత్తం తెలిపారు. ఏది ఏమైనా సాధారణ పార్లమెంటు సభ్యుడిగా సామాన్య పౌరుడిగా కచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ పర్యటన చేపడతారని చెప్పుకొచ్చారు. 

Related posts

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N