NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR : దాదాపు 19 నెలల తర్వాత అడుగుపెట్టిన కేసీఆర్..!!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR అప్పట్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి 2018 సంవత్సరంలో రెండోసారి విజయం సాధించడం అందరికి తెలిసిందే. ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ వేరే వాళ్ళతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వం స్థాపించాలని ఉంటుందని అనేక వార్తలు వచ్చాయి కానీ వాటన్నిటినీ తలదన్నే రీతిలో కేసీఆర్ సర్కార్ సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది.

KCR: KCR entered after almost 19 months .. !!
KCR KCR entered after almost 19 months

కానీ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఊహించని విధంగా తక్కువ స్థానాలు గెలవటం తో పాటు బిజెపి కీలక స్థానాల్లో గెలవటం సంచలనం సృష్టించింది. దీంతో ఎన్నో సెంటిమెంట్లు కలిగిన వాస్తు కారణంగా కెసిఆర్ అప్పట్లో 2019 సంవత్సరంలో జూన్ చివరి వారంలో పాత సచివాలయ భవనాలను కూల్చివేసి కేసీఆర్ కొత్త భవంతుల శంకుస్థాపన చేయడం జరిగింది.

 

ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా రాలేదు. కానీ తాజాగా మళ్లీ 19 నెలల తర్వాత సచివాలయ నిర్మాణ ప్రాంతానికి ఇటీవల కేసీఆర్ రావటం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. కొత్త సచివాలయం పనులు బాధ్యత తీసుకున్న ముంబైకి చెందిన షాపూరస్ జీ పల్లోంజీ కంపెనీ శరవేగంగా జరుపుతోంది. ఈ కొత్త సచివాలయం నిర్మాణం కోసం దాదాపు 617 కోట్ల రూపాయలను తెలంగాణ సర్కార్ ఖర్చు చేయనుంది. ఈ నేపథ్యంలో కెసిఆర్ సచివాలయ ప్రాంగణానికి రావటం పనులు వేగం పెంచాలని అత్యంత నాణ్యతతో చేయాలని సూచించటం జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క కేటీఆర్ త్వరలో ముఖ్యమంత్రి కాబోతున్నారని, ఆయన జాతకానికి అనుకూలంగా కొత్త సచివాలయ భవన నిర్మాణాలు జరుగుతున్నట్లు అందుకుగాను కేసీఆర్ తాజాగా పర్యటించి నట్లు తెలంగాణ రాజకీయాల్లో టాక్.

Related posts

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju