NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేరళ గోల్డ్ స్మగ్గ్లింగ్ కేసు..! సీఎం ప్రధాన కార్యదర్శి అరెస్ట్…!!

 

 

బంగారం అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్నాకేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాజీ ప్రధాన కార్యదర్శ ఎం.శివశంకర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. సస్పెండ్ అయినా ఐఏఎస్ అధికారి ఎం.శివశంకర్‌ ముందస్తు బెయిల్ అభ్యర్థనను కేరళ హై కోర్ట్ తిరస్కరించిన వెంటనే, ఎన్ ఫోర్స్ మెంట్ (ఈడీ) ఆధికారులు బుధవారం ఉదయం తిరువనంతపురంలోని త్రివేణి నర్సింగ్ హోమ్ నుండి శివశంకర్ ను అదుపులోకి తీసుకొని దర్యాప్తు నిమిత్తం కొచ్చి లోని తమ కార్యాలయానికి తరలించారు.

కేరళ బంగారు అక్రమ రవాణా కేసు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశం అయిన విషయం తెలిసిందే. దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) మరియు కస్టమ్స్ విభాగం దర్యాప్తు చేస్తున్నాయి. జూలైలో దౌత్య మార్గాల ద్వారా 514.82 కోట్ల విలువైన 30 కిలోల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా, యుఎఇ కాన్సులేట్‌కు అందజేయడానికి ఉద్దేశించిన దౌత్య సామాను నుండి తిరువనంతపురం విమానాశ్రయంలో జూలై 5 న కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో ప్రధాన నిందితురాలు అయినా స్వప్న సురేష్ తో ఎం.శివశంకర్‌న్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని కోర్ట్ భావిస్తున్నట్లు జస్టిస్ అశోక్ మీనన్ ఉత్తర్వలలో పేరుకొన్నారు.

సస్పెండ్ అయిన ఐఎఎస్ అధికారి 90 గంటలకు పైగా పలు దర్యాప్తు సంస్థలను ప్రశ్నించారని కాని వారు “అతనిపై ఎటువంటి నివేదికను లేదా నేరారోపణలను సమర్పించలేదు” అని కోర్టు లో పిటిషన్ వేశారు.అయితే, ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కస్టమ్స్ విభాగం తీవ్రంగ వ్యతిరేకించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కోర్టుకు తమ వాదనను వినిపించాయి, ఇపుడు “కస్టోడియల్ ఇంటరాగేషన్” కు అవసరమయ్యే సమయం అని మరియు ఎం. శివశంకర్  ప్రశ్నించినప్పుడు కొన్ని వాస్తవాలపై తప్పించుకునే వ్యక్తిగా ఉన్నారు అని అయిన నిందితులతో క్రమం తప్పకుండా సంప్రదింపులు జరుపుతున్నారని ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. ఎం.శివశంకర్‌న్ ఈ కేసు లో దోషి అని తేలితే చట్టం ప్రకారం పరిణామాలను ఎదుర్కొంటారని పాలక సిపిఎం వెల్లడించింది. ఇది ఇలా ఉండగా ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాన కార్యదర్శ అవడం వల్ల సీఎం రాజీనామా చేయాలి అని ప్రతిపక్షాలు కాంగ్రెస్,బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల విజయన్ దిష్టి బొమ్మలు దహనం చేస్తూ ప్రతిపక్ష నాయకులు ఆందోళనకి దిగారు.

author avatar
Special Bureau

Related posts

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?