NewsOrbit
రాజ‌కీయాలు

‘ కే‌టి‌ఆర్ అను నేను .. తెలంగాణా ముఖ్యమంత్రి గా …. ‘

ktr may be chief minister by next year

తెలంగాణ రాజకీయాల్లో నిత్యం చర్చల్లో ఉండేది ‘కేటీఆర్ ను సీఎం చేస్తారు’ అనే అంశమే. ఇందుకు కారణాలు లేకపోలేదు. 2018 ఎన్నికల సమయంలోనే ఈ చర్చ వార్తల్లో నిలిచింది. సీఎం కేసీఆర్.. తాను ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయల్లోకి వెళ్తానని పబ్లిగ్గానే చెప్పారు. అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా చేశారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా కలిసారు. 2018లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేసి 2019లో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ఆలోచన చేసారని కూడా వార్తలు వచ్చాయి. అనుకోని కారణాల వల్ల అప్పట్లో సాధ్యం కాలేదు.

ktr may be chief minister by next year
ktr may be chief minister by next year

ఇప్పుడు మరోసారి ‘కేటీఆర్ సీఎం అవుతారు’ అనే అంశం వార్తల్లో నిలుస్తోంది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా కేసీఆర్ తాను జాతీయ రాజకీయాల వైపు వెళ్తాననే చెప్పారు. ఇందుకు స్టాలిన్, జగన్, మమతా బెనర్జీ.. వంటివారిని కూడా సన్నిహితులను చేసుకున్నారు. వీరితోపాటు జాతీయస్థాయి పార్టీలతో పెద్దగా సుముఖంగా లేని వారిని కలుపుకుని వెళ్లాలనేది ఆయన ఆలోచన. ఈ సమయంలో కేసీఆర్ కు పగ్గాలు అప్పగిస్తారని అంటున్నారు. అందుకు కేటీఆర్ కు కొత్త వేదికను ఏర్పాటు చేసేందుకే కొత్త సచివాలయ నిర్మాణంపై కేసీఆర్ శ్రద్ధ పెట్టారని కూడా అంటున్నారు.

నిజానికి గత ఏడాది జూన్ లోనే శంకుస్థాపన జరిగినా కోర్టు తీర్పు నేపథ్యంలో వాయిదా పడింది. ప్రస్తుతం పనులు వేగం కావడంతో మరో ఏడాదిలో సచివాలయం పూర్తి చేసి సీఎంగా కేటీఆర్ కు బాధ్యతలు అప్పగిస్తారని టీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృతంగా చర్చ నడుస్తోంది. ఆ తర్వాతే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టి సారిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ప్రయాణంలో ఫలితమెలా ఉండబోతున్నా 2024 ఎన్నికలకు ధర్డ్ ఫ్రంట్ తో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనేది కేసీఆర్ లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుస్తోంది.

author avatar
Muraliak

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

YSRCP: వైసీపీ అధినేత, సీఎం జగన్ నేటి బస్సు యాత్ర ఇలా..

sharma somaraju

YSRCP: టీడీపీ, జనసేనకు బిగ్ షాక్ లు.. వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

చిల‌క‌లూరిపేట‌లో ముందే చేతులెత్తేసిన వైసీపీ.. ‘ పుల్లారావు ‘ మెజార్టీ మీదే లెక్క‌లు..!

BSV Newsorbit Politics Desk

YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్ధిని ప్రకటించిన సీఎం జగన్

sharma somaraju

BJP: బీజేపీ కీలక సమావేశానికి ఆ సీనియర్ నేతలు డుమ్మా..

sharma somaraju

మంత్రివ‌ర్యా.. సాటి మ‌హిళా నేత‌పై యాంటీ ప్ర‌చారం ఎందుకు… మీ గెలుపుపై న‌మ్మ‌కం లేదా..!

మొత్తంగా టీడీపీ – జ‌న‌సేన – బీజేపీ ఇలా శుభం కార్డు వేసేశాయ్‌…!