NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul KTR: పరోక్షంగా రాహుల్ గాంధీపై డైరెక్టర్ పూరీ డైలాగులు వేసిన కేటీఆర్..!!

Rahul KTR: డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కెరీర్ లో “ఇడియట్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో హీరోగా నటించిన రవితేజ విలన్ ప్రకాష్ రాజ్ నీ ఉద్దేశించి.. సిటీకి  కమిషనర్ లు  ఎంతోమంది వస్తారు పోతారు.. చంటిగాడు లోకల్ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు.. అని చెప్పే డైలాగ్ ఇప్పటికీ కూడా హైలెట్. ఇప్పుడు ఇదే డైలాగ్ తరహాలో.. కేటీఆర్ రాహుల్ గాంధీ పై కామెంట్లు చేయడం జరిగింది. మేటర్ లోకి వెళ్తే తెలంగాణలో కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

KTR Sensatational comments on rahul gandhi

పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ వరంగల్ జిల్లాలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. పరిస్థితి ఇలా ఉంటే రాహుల్ గాంధీ పర్యటన పై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్.. సోషల్ మీడియా వేదికగా సింగిల్ లైన్ తో సంచలన డైలాగ్ కామెంట్ రూపంలో పెట్టారు. పొలిటికల్ పర్యాటకులు వస్తుంటారు వెళుతుంటారు.. కానీ కేసీఆర్ ఎప్పుడు తెలంగాణలోనే ఉంటారు అని.. ఇడియట్ సినిమా డైలాగ్ రూపంలో కేటీఆర్ పేర్కొన్నారు. అంతకు ముందు గురువారం నాడు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. తెలంగాణ పర్యటనకు వచ్చారు.

KTR Sensatational comments on rahul gandhi

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర తొలిదశ ముగింపు సందర్భంగా మహబూబ్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హాజరయ్యారు. ఈ క్రమంలో శుక్రవారం ప్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో పర్యటన చేపట్టడం జరిగింది. దాదాపు రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు. శనివారం హైదరాబాదులో రాహుల్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా, రాహుల్ పర్యటన లపై కేటీఆర్ .. తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు.

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N