NewsOrbit
రాజ‌కీయాలు

KTR: ప్రశాంత్ కిషోర్ తో కేసిఆర్ బేటీ అన్న వార్తపై కేటీఆర్ వైరల్ కామెంట్స్..!!

KTR: తెలంగాణ రాజకీయాలలో ప్రజెంట్ హాట్ టాపిక్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కెసిఆర్ భేటీ. ఇద్దరూ కూడా ఏకంగా రెండు రోజులపాటు.. వివిధ విషయాలకు సంబంధించి చర్చించుకున్నట్లు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వచ్చే ఏడాది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్- టిఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని ఆ దిశగా ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో వస్తున్న వార్తలపై టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక అనవసరమైన పార్టీ అని కేటీఆర్ ఒకే ఒక డైలాగ్ తో తీసిపారేశారు.

Prashant Kishor has day-long meet with KCR

అటువంటి పార్టీతో తమకు ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. దేశంలో 50 సంవత్సరాల తరబడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఇస్తూ పోయారని…అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రజలు ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటంలో ఘోరంగా విఫలం అయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ కూడా దేశాన్ని… తిరోగమన బాట లోకి నెట్టేసింది అంటూ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు మొదట ఆదరించారు.. ఆ తర్వాత పరీక్షించారు..ఇంకా ఆ తర్వాత పక్కన పెట్టేశారు.

How to Meet KTR Personally and Face to Face - The Mumbai City

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు భవిష్యత్తు లేదు.అని అన్నారు. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తు అనేది ఉండదని.. మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే మే 22 నుంచి 26 వరకు స్విజర్లాండ్ లోనీ దావోస్ జరగనున్న ప్రపంచ వాణిజ్య సదస్సు ఈ సమావేశానికి మంత్రి కేటీఆర్ వెళ్లనున్నట్టు సమాచారం. ఇదే సమావేశానికి ఏపీ సీఎం జగన్ కూడా వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు ఈ సమావేశానికి ప్రపంచ దేశాల నుండి రెండు వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని సమాచారం. ప్రపంచ స్థాయి వాణిజ్యం మరియు రాజకీయ ప్రముఖులు ఈ వేదికపై అనేక విషయాలకు సంబంధించి చర్చలు జరుపుతారు.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju