NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Nimmagadda Ramesh Kumar : పదవి కాలం చివరి రోజు కీలక వ్యాఖ్యలు చేసిన నిమ్మగడ్డ..!!

Nimmagadda Ramesh Kumar : నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవీకాలం ఈరోజు తో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన నిమ్మగడ్డ..చివరి రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. తన ఓటు హక్కు కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు చెప్పుకొచ్చారు. హైదరాబాదులో తన ఓటు హక్కు ఉంటే దానిని ఏపీలో స్వగ్రామానికి మార్చుకోవడానికి అనేక అవస్థలు పడుతున్న టు ఏది ఏమైనా ఓటు హక్కును న్యాయపోరాటం చేసి అయినా సాధించుకుంటాం అని పేర్కొన్నారు. పదవిలో ఉన్నంత కాలం తన పరిధిలో తప్ప వేరే విషయాల్లో కి వెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు.

Last day nimmagadda sensational comments
Last day nimmagadda sensational comments

అంతేకాకుండా చట్టసభలకు అదేవిధంగా గవర్నర్ వ్యవస్థ పట్ల తనకు అవగాహన ఉందని ..చాలా వరకు సామరస్యంగా నిర్ణయాలు తీసుకోవటం జరిగిందని బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ పై నిబంధనలకు లోబడి చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిర్ణయాలను గౌరవించాలని, ఇతర వ్యక్తుల చేత ప్రభావితమయ్యే పరిస్థితుల ఉండకూడదు అని..తనకి ప్రభుత్వం నుండి పూర్తి సహకారం లభించింది అని స్పష్టం చేశారు.

 

ప్రభుత్వం సపోర్ట్ చేయటం వల్లే పంచాయతీ మరియు మున్సిపల్ ఎన్నికల నిర్వహణ సక్రమంగా జరిగినట్లు క్లారిటీ ఇచ్చారు. అంతేకాకుండా చివరి రోజు తాను గవర్నర్ ని కలవాలని ప్రయత్నించాను కానీ ఆయన వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల అపాయింట్మెంట్ దొరకలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వాధికారులు నుండి పూర్తి సహకారం రావటం వల్లే ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించినట్లు చివరిరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి స్పష్టం చేశారు. ఇదే తరుణంలో తన తర్వాత ఎస్ఈసీగా బాధ్యతలు నీలం సాహ్ని చేపట్టబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఈ నేపథ్యంలో  ఎస్ఈసీ విధులు.. బాధ్యతలపై ఆమెతో చర్చించినట్లు స్పష్టం చేశారు.

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju