NewsOrbit
ట్రెండింగ్ రాజ‌కీయాలు

Lockdown : కోవిడ్ తొలి దెబ్బ…! విదేశాల్లో పర్మిట్ కోల్పోయిన భారతీయులు

Lockdown effect for Indians

Lockdown :  కరోనా మహమ్మారి మరొకసారి విజృంభిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ తన ఉనికిని చాటడం మొదలుపెట్టింది. భారతదేశంలో నిదానంగా ఒక్కొక్కటి మూతపడుతున్నాయి. మరొక నెల రోజుల్లో సంపూర్ణ లాక్ డౌన్ విధించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు.

 

Lockdown effect for Indians
Lockdown effect for Indians

ఇక భారతదేశంలోనే ఇలా ఉంటే మిగిలిన దేశాల భారతీయుల పరిస్థితి మరింత అధ్వానంగా తయారయ్యాయి. దానికి సంబంధించిన సూచనలు ఇప్పటి నుండి బయట పడుతున్నాయి. మహమ్మారి కారణంగా అక్కడ ఏళ్ళ తరబడి నివాసం ఉంటున్న వారు స్వదేశాల్లో నిలిచిపోవడంతో సుమారు రెండు లక్షల మంది ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్ లను కోల్పోయినట్లు కువైట్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

కోవిడ్ కారణంగా ప్రయాణాలపై ఆంక్షలుఇంకా కొనసాగడంతో స్వదేశాలకు వెళ్ళిన ప్రవాసులంతా తిరిగి కువైట్ వెళ్ళలేకపోవడంతో ఒక ఏడాదికి రెండు లక్షల మంది రెసిడెన్సీ గడువు ముగిసిపోయింది.

సరే ఇప్పుడైనా వెళ్లి అక్కడ ఈ గడువు ముగిసేలోపు రెన్యువల్ చేయించుకుందాము అని అనుకుంటే వచ్చే నెలలో ఒకటో తేదీ నుండి 31వ తేదీ వరకు అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నీ బంద్ అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకటో తేదీకి కేవలం మరో వారం రోజులే ఉంది. వెళ్తే మళ్లీ ఎప్పుడు వస్తారో తెలియదు. కాబట్టి రెసిడెన్సీ పర్మిట్ మాట అటుంచి ముందు ప్రాణం కాపాడుకుంటే చాలు అన్నట్లు పరిస్థితి తయారైంది/

గత ఏడాది మార్చి 10 నుండి ఈ సంవత్సరం వరకు కువైట్లో రెండు లక్షల మంది దేశం బయట ఉండడంతో వారి రెసిడెన్సీ పర్మిట్ లను కోల్పోయారు. ఈ జాబితాలో ఈజిప్ట్ దేశానికి చెందినవారు మొదటి స్థానంలో ఉంటే భారత్-శ్రీలంక దేశస్థులు రెండవ స్థానంలో ఉన్నారు. కువైట్ నుండి వెళ్ళిన తర్వాత ప్రవాసులు విమానాశ్రయం చేరుకున్న తర్వాత ఆన్లైన్ ద్వారా రెసిడెన్సీ పర్మిట్ ను రెన్యూవల్ చేసుకోవాలని సంబంధిత అధికారులు చెప్పారు.

అయితే గడువు ముగిసిన తర్వాత మళ్ళీ తిరిగి కువైట్ ప్రవేశించాలంటే వారి స్పాన్సర్ లు కొత్త ఎంట్రీ వీసాలు పొందాల్సి ఉంటుందని తెలిపారు.  కువైట్ జనాభా 48 లక్షలు. ఇందులో విదేశీయులు 34 లక్షలు. ఆ దేశంలో ఉండే 70% వారంతా ఇతర దేశాలకు చెందిన వారు. వీరిఓ భారతీయుల సంఖ్య 14.5 లక్షలు. ఇక రానున్న రోజుల్లో ఆర్థికంగా ప్రజలను ఈ కోవిడ్ మరెంత ఇబ్బంది పెడుతుందో చూడాలి.

Related posts

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

AP Elections 2024: మరో 38 మంది అభ్యర్ధులను ప్రకటించిన కాంగ్రెస్

sharma somaraju

Nara Brahmani: అమ్మ దీనమ్మ.. కాలేజ్ టైంలో నారా బ్రాహ్మణి అటువంటి పనులు చేసేదా.. పాప మంచి గడుసరిదే..!

Saranya Koduri

కిష‌న్‌రెడ్డిని ద‌గ్గ‌రుండి మ‌రీ గెలిపిస్తోన్న కేసీఆర్, రేవంత్‌..!

2019కు రివ‌ర్స్‌లో… గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ఆ నాలుగు ఎంపీ సీట్ల ఫ‌లితాలు…!

రాజమండ్రి సిటీలో వైసీపీ భ‌ర‌త్ Vs టీడీపీ వాసు… హీరో ఎవరో తేలిపోయిన‌ట్టే…?

రాజమండ్రి రూరల్ రిపోర్ట్‌: ‘ టీడీపీ బుచ్చయ్య ‘ గెలుస్తాడా…?

Congress: ఏపీలో మరో 9మందితో కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధుల ప్రకటన

sharma somaraju