NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

లోకేష్ లో మార్పు వచ్చింది..??

చంద్రబాబు 2014 ఎన్నికలలో ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్టీ తరుపున ఎమ్మెల్సీగా నారా లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వెంటనే మంత్రిపదవి రావడంతో, చంద్రబాబు క్యాబినెట్ లో మాత్రమే కాకుండా పార్టీ వ్యవహారాలలో అతి తక్కువ టైమింగ్ లో దూసుకుపోయారు లోకేష్. గ్రౌండ్ లెవెల్ నుండి కాక గోల్డెన్ స్పూన్ తరహాలో లాంచ్ అవటంతో నారా లోకేష్ చాలా సందర్భాలలో కొన్ని విషయాలను హ్యాండిల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Nara Lokesh: Up for a fight - The Weekముఖ్యంగా బహిరంగ సమావేశాలలో అదే విధంగా ప్రజా సమస్యల విషయంలో నారా లోకేష్ సరైన రీతిలో డీల్ చేయలేకపోయారు అని పార్టీలోనే టాక్ అప్పట్లో వినబడింది. అలాంటి తరుణంలో 2019 ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసిన లోకేష్ దారుణంగా ఓటమి చెందారు. ఆ తర్వాత వెంటనే ఓటమి నుండి తేరుకుని ప్రస్తుతం గతంలో కంటే భిన్నంగా పార్టీ కార్యకర్తలతో కలిసి పోతూ ఇబ్బందుల్లో ఉన్న నాయకుల కుటుంబాలకు అండగా ఉంటూ వస్తున్నారు.

ఇదిలా ఉండగా కరోనా తో ఇటీవల కృష్ణా జిల్లా లో ఎస్సై దుర్గారావు మృతి చెందడం జరిగింది. మృతి చెందిన ఎస్ఐకి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్సై కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. ఎస్సై స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా తుని మండలం కావటంతో టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి కూడా పరామర్శించారు. ఈ సందర్భంగా ఎస్ ఐ కుమార్ తో నారా లోకేష్ ఫోనులో మాట్లాడటం జరిగిందట. ఆ కుమార్తె మాట్లాడుతూ మా నాన్న కూర్చున్న కుర్చీ లో నేను… కూర్చోవాలి అనుకుంటున్నట్లు నారా లోకేష్ కి తెలియజేసింది.

 

ప్రభుత్వం సాయం అందిస్తే కుటుంబ బాధ్యతను నా భుజాలపై వేసుకుంటా అని తెలిపింది. దీంతో నారా లోకేష్ స్పందిస్తూ ఆ పాపకు ధైర్యం చెప్పారట. అంతేకాకుండా ఆ కుటుంబానికి అన్నగా ఉంటానని… చదివిస్తానని తెలిపారు. ఇదిలా ఉండగా ఆ కుమార్తె చెప్పిన మాటలు అక్కడ టిడిపి నాయకులను కంటతడి పెట్టించి నట్లయింది. మరోపక్క తూర్పుగోదావరి జిల్లాలో తాజాగా జరిగిన ఈ ఘటనకి లోకేష్ స్పందించిన తీరు చూసి టిడిపి సీనియర్ నాయకులు ఆశ్చర్యపోతున్నారట. లోకేష్ లో చాలా మార్పు వచ్చిందని…. గతంలో కంటే చాలా షార్ప్ అయ్యారని, టిడిపి శ్రేణులు లోలోపల అనుకుంటున్నారట. పార్టీ నాయకులు అరెస్ట్ అయిన కార్యకర్తలకి ఎలాంటి ఆపద వచ్చినా నారా లోకేష్ ఇటీవల స్పందిస్తున్న తీరు టిడిపి పార్టీలో ప్రస్తుతం వైరల్ గా మారింది అని పొలిటికల్ వర్గాల్లో టాక్. 

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N