NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Mamata Banerjee: అప్పుడే స్టార్ట్ చేసేసిన మమతా బెనర్జీ.. టార్గెట్ 2024..!!

Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ గెలుపు దేశంలో మాత్రమే కాక అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతోంది. కరోనా సెకండ్ వేవ్ విషయంలో మోడీ అట్టర్ ఫ్లాప్ అయినట్లు.. ఇంటర్ నేషనల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్న విషయం తెలిసిందే.  ఇటువంటి పరిస్థితుల్లో ఒంటరి మహిళ గా బరిలోకి దిగి… ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ సభ్యులు కలిగిన బీజేపీని.. చిత్తుచిత్తుగా ఓడించడం..తో మోడీకి ప్రత్యామ్నాయ రాజకీయ నేత.. మమతా బెనర్జీ అనే టాక్ ప్రస్తుతం జాతీయ మీడియాలో మాత్రమే కాకా అంతర్జాతీయ మీడియాలో కూడా బలంగా వినబడుతోంది. స్వయంగా మోడీ అమిత్ షా రంగంలోకి దిగిన గానీ ఏ మాత్రం.. కరుకు బెరుకు లేకుండా.. మమతా వేసిన రాజకీయ వ్యూహాలు.. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ పార్టీని మరోసారి అందలం ఎక్కించడం దేశంలో సంచలనంగా మారింది.

Mamata Banerjee has just started .. Target says 2024 .. !!
Mamata Banerjee has just started Target says 2024

ముఖ్యంగా మత రాజకీయాలు… చేసినా గాని మమతా బెనర్జీ.. వాటిని తనదైన శైలిలో ఎదుర్కొంటూ.. మత రాజకీయాలు బెంగాల్ లో పని చేయవని అని ఆమె రుజువు చేయడం.. గెలవటం.. బిజెపి నేతలకు మైండ్ బ్లాక్ అయింది అని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ప్రస్తుతం బెంగాల్ రాష్ట్రంలో… భారీగా గొడవలు జరుగుతున్నాయి. చాలా ప్రాంతాలలో ఉద్రిక్తత ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి తరుణంలో తాజాగా మొట్టమొదటిసారి గెలిచిన తరువాత తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి సీఎం మమతాబెనర్జీ తనదైన శైలిలో స్పందించారు. తాను వీధుల్లో పోరాటం చేసే వ్యక్తిని మాత్రమే కానీ ఒంటరిగా పోరాటం… చెయ్యలేము అని తెలిపిన ఆమె రాబోయే రోజుల్లో బిజెపికి వ్యతిరేకంగా… ప్రజలలో పోరాట స్ఫూర్తిని నిలుపుతా,… కలిసి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. అంటూ మమతా బెనర్జీ దేశంలో ఇతర రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చినట్లు మాట్లాడింది.

 

వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అందరం కలిసి పోరాటం చేయాలని… ఇదే సరైన సమయం అని పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ముందుగా.. బిజెపి కంటే ప్రస్తుతం కరోనా వైరస్ పై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపింది. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ అందుబాటులో ఉండేలా కేంద్రాన్ని 30 వేల కోట్లను కేటాయించాలని… మమతా బెనర్జీ స్పష్టం చేసింది. అదేవిధంగా ఆక్సిజన్ సిలిండర్ల విషయంలో కేవలం కొన్ని రాష్ట్రాలకు ఆపన్నహస్తం అందిస్తూ మరికొన్ని రాష్ట్రాలకు మొండి చెయ్యి చూపుతోంది అంటూ కేంద్రంపై ఆరోపణలు చేసింది. ఏది ఏమైనా పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో మూడోసారి గెలవడంతో దేశంలో మమతా బెనర్జీ పేరు ఇప్పుడు మారుమ్రోగేటమే కాక మోడీకి ప్రత్యామ్నాయంగా మారిపోయింది అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju