NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ గవర్నర్ తమిళి సైని కలిసిన గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సతీమణి ఉషాభాయి.. కీలక వినతి

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్  పై పోలీసులు పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. వివాదాస్పద వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారన్న అభియోగంతో పాటు గతంలో ఆయనపై ఉన్న కేసుల నేపథ్యంలో ఇటీవల తెలంగాణ పోలీసులు ఆయనపై పీడీ యాక్ట్ నమోదు చేసి జైలుకు తరలించారు. తన పై నమోదు చేసిన పీడీ యాక్ట్ పై ఆయన న్యాయపోరాటం చేస్తున్నారు. హైకోర్టులో పిడీ యాక్ట్ ను సవాల్ చేస్తూ పిటిషన్ కూడా దాఖలు చేశారు రాజా సింగ్. మరో పక్కరాజాసింగ్ సతీమణి ఉషాభాయి ఈ రోజు తెలంగాణ గవర్నర్ తమిశి సైని కలిశారు. రాజ్ భవన్ కు వెళ్లిన ఉషాభాయి … గవర్నర్ తమిళిసైని కలిసి తన భర్త రాజాసింగ్ పై పెట్టిన పీడీ యాక్ట్ ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.

MLA Rajasingh Wife UshaBhai Meets Governor Tamilisai
MLA Rajasingh Wife UshaBhai Meets Governor Tamilisai

 

తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని గవర్నర్ కు లేఖ అందజేశారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తొందని ఉషాభాయి లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే రాజాసింగ్ చర్లపల్లి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ నేపథ్యంలో తన భర్తపై అక్రమంగా కేసులు బనాయించి ప్రభుత్వం జైలుకు పంపిందనీ, దీనిపై జోక్యం చేసుకోవాలని గవర్నర్ ను కోరారు ఉషాభాయి. గత కొద్ది రోజులుగా తన భర్తపై అక్రమంగా కేసులు నమోదు చేసి జైలుకు తరలించారనీ, న్యాయం చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన ఉషాబాయి తాజాాగా గవర్నర్ ను కలిసి వినతి పత్రం అందించారు.

MLA Rajasingh Wife UshaBhai

 

ప్రభుత్వం ఒ వర్గానికి కొమ్ము కాసేలా వ్యవహరిస్తొందనీ, దాన్ని ప్రశ్నిస్తున్నందు వల్లనే తన భర్తపై తప్పుడు కేసులు పెట్టిందని ఉషా భాయి పేర్కొన్నారు. ఉషాభాయితో పాటు పలువురు మహిళలు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ప్రగతి భవన్ (సీఎం కేసిఆర్), రాజ్ భవన్ (తమిళిసై) మధ్య తీవ్ర మనస్పర్ధనలు నెలకొన్న ఈ తరుణంలో ఉషాభాయి విజ్ఞప్తి పై గవర్నర్ ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎమ్మెల్యే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ నమోదు .. చర్లపల్లి జైలుకు తరలింపు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju