NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఎలాంటి మొహమాటం లేకుండా జగన్ ని ఫాలో అవుతున్న మోడీ ??

ముఖ్యమంత్రిగా అనుభవం తక్కువ ఉన్నా గానీ వైయస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు దేశవ్యాప్తంగా అనేకమంది పరిపాలకులను ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, రివర్స్ టెండరింగ్ అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచలనం రేపాయి. ఇదిలా ఉండగా విద్యుత్ సంస్కరణలో భాగంగా వైయస్ జగన్ తీసుకున్న తాజా నిర్ణయాని మోడీ సర్కార్ ఎలాంటి మొహమాటం లేకుండా ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి విషయంలోకి వెళితే ఉచిత విద్యుత్ అంటూ గతంలో రైతులకు ప్రభుత్వాలు అండగా తోడుగా ఉండేవి.

CM Jagan seeks immediate intervention of Modi on special category statusఅయితే ఎంత విద్యుత్ వాడుతున్నారు అన్న దాని విషయంలో ఎవరికీ కూడా క్లారిటీ ఉండేది కాదు. అయితే తాజాగా సరికొత్త మీటర్లు బిగించి వాటికి సంబంధించిన బిల్లును నేరుగా ప్రభుత్వం కట్టె తరహాలో ఏపీ సర్కార్ సరికొత్త నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఇదే మాదిరిగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ కూడా ఇల్లు, కమర్షియల్ వ్యాపార సంస్థలు వాడే విద్యుత్ విషయంలో ప్రీపెయిడ్ మీటర్లు వాడేలా రాష్ట్రాలకు ముసాయిదాను పంపటం జరిగింది.

 

ఈ దెబ్బతో ఎవరైతే బిల్లులు కట్టారో వాళ్లకు రాబోయే రోజుల్లో ఈ మీటర్ల విధానం ద్వారా అనేక ఇబ్బందులు తప్పవని సమాచారం. ప్రీపెయిడ్ మీటర్ల విధానం ద్వారా డబ్బులు చెల్లించి బ్యాలెన్స్ వేసుకుంటేనే కరెంటు సరఫరా అవుతుంది. మొబైల్ లో ఏ విధంగా అయితే బ్యాలెన్స్ రీఛార్జ్ చేసుకుంటామో ఆ తరహాలో విద్యుత్ విషయంలో కూడా వాడకానికి రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. దీంతో ఎవరైతే బిల్లులు కట్టని వారు ఉంటారో వారు చెల్లించాల్సిన బిల్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది అని నిపుణులు చెప్పుకొస్తున్నారు. దేశంలో ఉన్న కొద్దీ విద్యుత్ బకాయిలు పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రీపెయిడ్ మీటర్ల విధానం అమలులోకి తెచ్చినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం వాడుతున్న మీటర్లు ఉంచుతారా లేదా అన్నది మాత్రం ఎవరికీ అర్థం కావడం లేదు.

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju