NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

మోడీ వేసిన ఈ ఒక్క ఐడియా .. జగన్ కి ఫెచ్చింగ్ అవ్వబోతోందా ? 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో పేదలకు ఇంగ్లీష్ మీడియం విద్యావిధానం అలవాటు చేస్తే వారి పిల్లలు జీవితంలో రాణిస్తారని తద్వారా వారి జీవితాలు మారుతాయని బలంగా నమ్ముతారు. అందుకోసం ముఖ్యమంత్రి అయ్యాక ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం తీసుకురావటానికి జగన్ తీసుకున్న నిర్ణయం అప్పట్లో రాజకీయంగా అనేక విమర్శలకు దారితీసింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం ప్రవేశ పెట్టడం వల్ల తెలుగు భాష విలువ తగ్గిపోతుందని జగన్ తీసుకున్న నిర్ణయం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేశారు.

PM Modi Dials AP CM YS Jagan, Enquires About COVID Centre Mishapఅంతేకాకుండా న్యాయస్థానాలకు వెళ్లి ఇంగ్లీష్ మీడియం విద్యావిధానాన్ని ఆపేయటం కూడా జరిగింది. ఈ తరుణంలో జగన్ సర్కార్ విద్యార్థుల తల్లి తండ్రుల దగ్గర అభిప్రాయాలను సేకరించింది. ఒక నివేదిక రూపంలో 90 శాతానికి పైగా విద్యార్థుల తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం విద్యావిధానానికి ఓకే చెప్పినట్లు న్యాయస్థానానికి తెలపడంతో ఈ విషయంలో చాలా వరకు గందరగోళ పరిస్థితి తగ్గిపోయింది.

 

ఇదిలా ఉండగా త్వరలో మరో అకాడమిక్ ఇయర్ ప్రారంభం కాబోతున్న తరుణంలో ఇటీవల మోడీ హయాంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న ఒక ఐడియా జగన్ ప్రభుత్వానికి ఫెచ్చింగ్ గా మారటం గ్యారెంటీ అని మేధావుల నుండి టాక్ వస్తుంది. పూర్తి విషయంలోకి వెళ్తే ఇటీవల కేంద్ర క్యాబినెట్ సమావేశంలో జమ్మూ కాశ్మీర్ అధికారిక భాషకి సంబంధించిన బిల్లుకి ఆమోదం లభించింది.

 

దీని ప్రకారం ఉర్దూ, కాశ్మీరీ, డోగ్రి, హిందీ, ఇంగ్లీష్ భాషను అధికారిక భాషలుగా గుర్తించామన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఈ నిర్ణయంతో జగన్ తీసుకురావాలనుకుంటున్నా ఇంగ్లీష్ మీడియం విద్యావిధానానికి దాదాపు అన్ని అడ్డంకులు తొలగిపోయి నట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Related posts

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!

ఆ వైసీపీ నాయ‌కుడికి మేం జై కొట్ట‌లేం… కూట‌మి ప్ర‌యోగం విక‌టిస్తోందా..?

వైసీపీ స‌ర్వేల్లోవైసీపీ స‌ర్వేల్లోనూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?నూ టీడీపీ ఎంపీ సీటు గెలుపు ప‌క్కా… ఏంటా స్పెష‌ల్‌.. ఎందుకంత క్రేజ్‌..?

చంద్ర‌గిరిలో ర‌స‌వ‌త్త‌ర పోరు.. చెవిరెడ్డి వార‌సుడి స‌క్సెస్ రేటెంత‌..!

ఏపీ బీజేపీని గోదావ‌రిలో ముంచేస్తోన్న పురందేశ్వ‌రి…?

AP Elections: ఏపీలో అట్టహాసంగా నేతల నామినేషన్ లు

sharma somaraju

Pawan Kalyan: పవన్ హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం .. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు రద్దు   

sharma somaraju

Lok Sabha Elections 2024: బీజేపీ జాక్ పాట్ .. ఎన్నికలకు ముందే ఆ లోక్ సభ స్థానం ఏకగ్రీవం

sharma somaraju

Teachers Recruitment Scam: బెంగాల్ హైకోర్టు సంచలన తీర్పు .. 25వేల మంది ఉపాధ్యాయులకు బిగ్ షాక్ .. సీఎం మమతా బెనర్జీ ఏమన్నారంటే ..?

sharma somaraju