NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బిగ్ బ్రేకింగ్: కరోనా సెకండ్ వేవ్ పై కీలక కామెంట్లు చేసిన ప్రధాని మోడీ..!! 

Modi : ఇటీవల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ కరోనా సెకండ్ వేవ్ పై కీలక కామెంట్లు చేశారు. ప్రపంచంలో చాలా దేశాలలో సెకండ్ వేవ్ స్టార్ట్ అయిందని ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాబట్టి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంతో కలసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఏ ప్రాంతాల్లో అయితే కేసులు పెరుగుతున్నాయో  అక్కడ మైక్రో కంటెంట్మెంట్ జోన్లను ఏర్పాటు చేయాలని సూచించారు.

Modi sensational Comments on corona second wave..!!
Modi sensational Comments on corona second wave

అదేవిధంగా కరోనా టీకా కేంద్రాలను కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే సెకండ్ వేవ్ అంటూ ప్రజలను ఎక్కువగా భయభ్రాంతులకు గురి చేయకూడదని సీఎం లకు  సూచించారు. అతి విశ్వాసంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో అందరూ కలసికట్టుగా పనిచేయాలని ..ప్రజలకు మంచి పాలన అందించాలని పేర్కొన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఊహించని విధంగా కేసులు పెరిగిపోయాయని, దాదాపు దేశ వ్యాప్తంగా 70 జిల్లాలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉందని..విస్తరించే అవకాశం ఉంది. కాబట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అప్రమత్తంగా ఉండాలని మోడీ తెలిపారు.

Related posts

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju